National
National  District News  నంద్యాల  

నంద్యాలలో భారీగా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు స్టాంపులు అమ్మకాలు. 

నంద్యాలలో భారీగా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు స్టాంపులు అమ్మకాలు.  బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అమ్మకానికి కర్త, కర్మ, క్రియ నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి అంటున్న ప్రజలు. పల్లె వెలుగు నంద్యాల. నంద్యాల పట్టణంలో భారీగా బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అధిక ధరలకు అమ్మకాలు  జరుగుతున్నాయని, స్టాంపులు బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జరగడానికి  కర్త, కర్మ, క్రియ నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి అంటూ ప్రజల...
Read More...
National 

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్చిన నిధుల విడుదలకు సహకరించండి

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్చిన నిధుల విడుదలకు సహకరించండి ఢిల్లీలో  మంత్రి నారా లోకేష్ వెంట ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి  నంద్యాల ప్రతినిధి. జూన్ 17 . (నంది పత్రిక ):ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ భారత ఉపరాష్ట్రపతి జగదీఫ్ దంఖర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమలశాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్...
Read More...
National  District News  నంద్యాల  

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీగా మద్యం అమ్మకాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీగా మద్యం అమ్మకాలు తరచూ పట్టుబడుతున్న మద్యం విక్రయదారులు శ్రీశైలం ఆర్టీసీ బస్సు పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతూ పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు తనిఖీలలో భాగంగా ఆర్టిసి బస్సు పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతున్న ఇద్దరి వ్యక్తుల దగ్గర 98 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న శ్రీశైలం పోలీసులు మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు...
Read More...
National  District News  నంద్యాల  

రేపు ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా.. సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ ఎం సి పి ఐ ( యు) 

రేపు ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా.. సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ ఎం సి పి ఐ ( యు)    మిడుతూర్ జూన్ 15 (నంది పత్రిక ) మిడుతూరు మండలానికి ఎత్తుపోతుల పథకం మంజూరు సిపిఐ (ఎంఎల్ )లిబరేషన్, ఎం సి పి ఐ (యు ) ఆధ్వర్యంలో ఆదివారం కరపత్రం విడుదల చేసిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు ఎం సిపిఐ(యు) జిల్లా కన్వీనర్ పి.లాజరస్ ఆధ్వర్యంలో కడుమూరు...
Read More...
Andhra Pradesh  National  District News  నంద్యాల  

దొంగలించి దొరికిపోయారు.

దొంగలించి దొరికిపోయారు.   నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో, విజయనగరం జిల్లాలోని, ప్రకాశం జిల్లాలోని వివిద పోలీస్ స్టేషన్ ల పరిదిలలో జరిగిన ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనము కేసులలో నంద్యాల జిల్లా పోలీసులు ముద్దాయిలను అరెస్టు చేశారు. నంద్యాల పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు సమావేశం...
Read More...
Andhra Pradesh  National  District News  నంద్యాల  

పర్యావరణ దినోత్సవం నిర్వహించిన అటవీ అధికారులు

పర్యావరణ దినోత్సవం నిర్వహించిన అటవీ అధికారులు మొక్కలు నాటిన రుద్రవరం అటవీ అధికారులు, గ్రామస్తులు రుద్రవరం ప్రతినిధి జూన్ 5 (నంది పత్రిక):గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా అహోబిలంలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. నంద్యాల జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ అనురాగ్ మీనా ఆదేశాల మేరకు, రుద్రవరం సబ్...
Read More...
Andhra Pradesh  National  District News 

పాణ్యం నియోజకవర్గంలో పెద్ద యెత్తున వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ కార్యక్రమం.

పాణ్యం నియోజకవర్గంలో పెద్ద యెత్తున వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ కార్యక్రమం. కర్నూలు నంది పత్రిక....వైఎస్ఆర్ సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు,వైసీపీ కార్యకర్తలు పాల్గొని తమ నిరసన తెలియచేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, చేసిన మోసాలను ప్రజలకు తెలుపుతూ పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి...
Read More...
Andhra Pradesh  National  Entertainment  District News  కడప   అమరావతి  

తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత

తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత పార్టీకి ప్రాణం, ఆయుధం కూడా కార్యకర్తలే కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వం, అండగా ఉంటాం అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్ ‘స్టేట్ ఫస్ట్’ మన సంకల్పం- ‘పాజిటివ్ పాలిటిక్స్’ మన విధానం బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన ఏకైక పార్టీ టీడీపీనే 45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి...
Read More...
Andhra Pradesh  National  District News  నంద్యాల  

నేటి తరం యువ రాజకీయ నాయకులకు మంత్రి ఫరూక్ ఆదర్శనీయులు

నేటి తరం యువ రాజకీయ నాయకులకు మంత్రి ఫరూక్ ఆదర్శనీయులు మంత్రి ఎన్ ఎం డీ ఫరూక్ 75 వ పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి   నంద్యాల ప్రతినిధి. మే 15 . (నంది పత్రిక ):సుదీర్ఘ రాజకీయ అనుభవం, స్వీకర్, డిప్యూటీ స్వీకర్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కీలకమైన శాఖలకు మంత్రిగా, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా అసెంబ్లీ స్వీకర్...
Read More...
Andhra Pradesh  Telangana  National  District News 

బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్

బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్   (నంది పత్రిక బ్యూరో సినిమా)    హైదరాబాద్ ఫిల్మ్ నగర్ మే 04:- దర్శకరత్న దాసరి నారాయణరావు 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆద్వర్యంలో తాడెపల్లె లోని వారి కార్యాలయ ప్రాంగణంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఛాంబర్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ దాసరి లాంటి...
Read More...
Andhra Pradesh  Telangana  National  International 

తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....

తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు.... హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,510 ఉండగా.. ఈరోజు ఉదయం స్వల్పంగా తగ్గి రూ.95,500కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,540 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్పాటు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్,...
Read More...

Advertisement