International
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పోలీసుల మోస్ట్ వాంటెడ్.. మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
Published On
By nandi pathrika
కొరాపూట్‌లో హిడ్మాను అరెస్ట్ చేసిన పోలీసులు
హిడ్మా వద్ద నుండి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం....
ములుగు జిల్లా బ్యూరో ( నంది పత్రిక ) మే 29 :
ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగుడా గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు
కుంజం... పూరి- సేతుపతి ప్రాజెక్ట్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్
Published On
By nandi pathrika
నంది సినిమా పత్రిక
పూరి- సేతుపతి ప్రాజెక్ట్ల డిజిటల్ కంటెంట్ క్రియేటర్ 'మహారాజా' మూవీతో సంచలనం సృష్టించిన తమిళ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్్న ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో... తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....
Published On
By nandi pathrika
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,510 ఉండగా.. ఈరోజు ఉదయం స్వల్పంగా తగ్గి రూ.95,500కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,540 వద్ద కొనసాగుతుంది.
హైదరాబాద్పాటు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్,... రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ
Published On
By nandi pathrika
మంత్రాలయం ప్రతినిధి. మే 01 . (నంది పత్రిక ):ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమెన మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామి చిత్రాన్ని పెన్సిల్ తో వేసి చిత్రలేఖనంలో ముకుంద ప్రియ అనే విద్యార్థిని తన ప్రతిభను చూపింది. స్థానిక రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన సుజిత మల్లికార్జున కూతురు ముకుంద ప్రియ శ్రీ వైష్ణవి ఇంగ్లీషు మీడియం పాఠశాలలో... రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Published On
By nandi pathrika
ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రికతిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో 72 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక లారీ, ఒక కారు స్వాధీనం చేసుకుని, ఏడుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్... కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు....
Published On
By nandi pathrika
యూ ట్యూబ్ లలో చూసి తాళం వేసిన ఇళ్ళల్లో దొంగతనం చేసే నిందితులు....
27 తులాల బంగారం ఆభరణాలు మరియు 35 తులాల వెండి ఆభరణములు నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న పోలీసులు.
దొంగతనంకు వినియోగించిన రంపము , ఇనుప రాడ్డు, 2 మోటారు సైకిళ్ళు స్వాధీనం.
ఇళ్ళకు తాళం వేసి ఊళ్ళకు వెళ్ళేటప్పుడు... 10వ పరీక్షా ఫలితాల విడుదల..ఇలా ఫలితాలు త్వరగా పొందండి
Published On
By nandi pathrika
ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 6 లక్షల 19 వేల 275 మంది విద్యార్థులు హాజరయ్యారు. గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల ఇరవై మూడవ తేదీ(23) ఉదయం విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ఈ ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులకు పలు... డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలి
Published On
By nandi pathrika
-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ
నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 14 . (నంది పత్రిక ):భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తిగా పొంది ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం డా.బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో సాంఘిక సంక్షేమ శాఖ... దోపిడీలు, బందిపోటు దొంగతనము కేసులలో ముద్దాయి అరెస్టు
Published On
By nandi pathrika
-05 తులాల బంగారు 30 తులాల వెండి 12 వేల నగదు స్వాధీనం
-నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 14 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు, నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ కుమారి మంద జావళి... అక్రమ బియ్యం వ్యాపారానికి అడ్డా...! - దువ్వూరు గడ్డ
Published On
By nandi pathrika
దువ్వూరు నంది పత్రిక ప్రతినిధి ఏప్రిల్ 11
రాజులు ఏలిన దువ్వూరు ఒకప్పుడు దువ్వూరు ప్రాంతానికి దువ్వూరు కోట గడ్డ అనే పేరు ఉండేది. ప్రస్తుతం ఆక్రమ రేషన్ బియ్యం వ్యాపారులకు దువ్వూరు అడ్డగా మారింది. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దువ్వూరు ప్రాంతంలో మాత్రం తరచూ రేషన్ 100 కు దువ్వూరు ప్రాంతం... అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టం
Published On
By nandi pathrika
అకాల వర్షం,పెనుగాలులకు అరటి,వరి పంట నేలపాలు
అప్పులు ఎలా కట్టాలో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు
మహానంది,ఏప్రిల్ 04 (నంది పత్రిక):-
రైతులు ఏడాదంతా కష్టపడి పండించిన పంటను గాలివాన నేలకొడిగేలా చేసింది.పంట కోతలు మొదలుపెట్టి అమ్ముకుందామని ఆశించిన అన్నదాతకు కడగండ్లను మిగిల్చింది.లక్షల పెట్టుబడి, ఏడాది శ్రమ ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోవడంతో వరి, అరటి రైతులు ఆవేదన... 