విజయవంతమైన ఆయుర్వేద వైద్య శిబిరం

On

ce6090bb-5713-45ab-a6d5-ac94ed95eae8విజయవంతమైన ఆయుర్వేద వైద్య శిబిరం
శిరిగిరి వెంకప్ప పంచకర్మ  వైద్యశాల ఆధ్వర్యంలో

నంద్యాల ప్రతినిధి. ఫిబ్రవరి 12 . నంది పత్రిక :

నంద్యాల శిరిగిరి వెంకప్ప పంచకర్మ  వైద్యశాల ఆధ్వర్యంలో  నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో గురువారం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద చర్మవ్యాధుల చికిత్స మరియు ఎముకల సాంద్రత పరీక్షా శిబిరం విజయవంతమైంది.సీనియర్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ యశోదర ధన్వంతరి చిత్రపటానికి పూలమాల వేయగా, విజయవాడ ఆయుర్వేద కళాశాల రిటైర్డ్ సూపరింటెండెంట్  డాక్టర్ పద్మనాభరెడ్డి రిబ్బన్ కత్తిరించి శిబిరాన్ని ప్రారంభించారు. శిరిగిరి రమేష్ నిర్వహణలో  జరిగిన ఈ శిబిరంలో డాక్టర్ పద్మనాభరెడ్డి, డాక్టర్ శ్రావణ సంధ్య పాల్గొని 200 మంది రోగులను పరీక్షించి, లక్ష రూపాయలు విలువగల మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, డిప్యూటీ డెమో పామన్న, పురపాలక సానిటరీ సూపర్ వైజర్ మురళీధర్ పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మురుగు జలపాతం చూడండి. ..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో. ... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు. మురుగు జలపాతం చూడండి. ..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో. ... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు.
మురుగు జలపాతం చూడండి...స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో.... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు...శానిటేషన్ మేస్త్రి,సిబ్బంది పట్టించుకోరా....రోడ్డుపై పొంగిపొర్లుతున్న మురుగు.నంద్యాల జులై 9 ( నంది...
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా