విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ
On

బండిఆత్మకూరు లోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు.గత ఏడాది ఆగస్టు నెలలో నంద్యాల కంటి వైద్య నిపుణులు వేణుగోపాల్ పాఠశాలలో ప్రత్యేకంగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.పోషక ఆహరం లోపం కారణంగానే పిల్లలకు కంటి చూపులో సమస్యలు ఏర్పడ్డాయని గుర్తించారు. ఈ మేరకు అర్హులైన 47 మంది విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠాశాల ప్రిన్సిపాల్ ఆబుదుర్ రాఫీ ఎమ్ ఎల్ హెచ్ వో బాలసుబ్బమ్మ,ఏ ఎన్ ఎమ్ పుష్పలత,ఆశ వర్కర్లు లక్ష్మీదేవి,అరుణ,నాగలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
09 Jul 2026 13:45:57
మురుగు జలపాతం చూడండి...స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో.... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు...శానిటేషన్ మేస్త్రి,సిబ్బంది పట్టించుకోరా....రోడ్డుపై పొంగిపొర్లుతున్న మురుగు.నంద్యాల జులై 9 ( నంది...

Comment List