నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎండో క్రైనాలజిస్ట్ సేవలు 

On

డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్

నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎండో క్రైనాలజిస్ట్ సేవలు 

నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు నవంబర్ 30వ తేదీ ఆదివారం ఎండో క్రైనాలజిస్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి అధినేత డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ నుంచి డాక్టర్ కె రవీంద్ర నాథ్ రెడ్డి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాల యందు వైద్య సేవలు అందించి ఇప్పుడు మన ఆసుపత్రి యందు ప్రతినెల 1వ మూడవ ఆదివారాలు మరియు రెండవ శనివారం అందుబాటులో ఉంటారని  తెలిపారు. ఇందులో షుగర్, థైరాయిడ్, ఊబకాయంతో పాటు పిల్లలు హార్మోన్ సమస్యలు మరియు సెక్స్ హార్మోన్ సమస్యలకు వైద్య సేవలు అందించనున్నారు. ఈ అవకాశాన్ని నంద్యాల జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. హాస్పిటల్ పాంప్లెట్ ను ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు యువ డాక్టర్  నెరవాటి గగన్ తదితరులు పాల్గొన్నారు.3bd278b1-dbb4-44a9-85df-e24b18739c4d

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మహిళా మోర్చా నూతన కమిటీ -నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా నూకల శ్రీలక్ష్మి  మహిళా మోర్చా నూతన కమిటీ -నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా నూకల శ్రీలక్ష్మి 
మహిళా మోర్చా నూతన కమిటీ-నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా నూకల శ్రీలక్ష్మి   నంద్యాల ప్రతినిధి. జనవరి 08. (నంది పత్రిక ):నంద్యాల జిల్లాలో బీజేపీ మహిళా జిల్లా కమిటి...
దొంగలు బాబోయ్ దొంగలు సేవా కార్యక్రమాల్లో స్టువర్టుపురం దొంగలు . 
న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు
నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎండో క్రైనాలజిస్ట్ సేవలు 
నిలచిపోయిన పాఠశాల నిర్మాణం
నంద్యాల యాదవుల కార్తీక వనభోజనాలను విజయవంతం చేయండి  
ప్రైమ్ హాస్పిటల్ లో రిహాబిలిటేషన్ కేంద్రం ప్రారంభం