Andhra Pradesh
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
Published On
By nandi pathrika
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం
Published On
By nandi pathrika
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం -డాక్టర్. ఎ అరుణ కుమారిఎంబీబీఎస్ డి జి ఓ ఎఫ్ఏజీఈ ఇన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గోల్డ్ మెడల్ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నంద్యాల
నంద్యాల ప్రతినిధి. అక్టోబర్ 19 . (నంది పత్రిక ):ఎండోక్రిన్ డిస్రప్టోరు అంటే శరీరంలోని హార్మోన్ల పనితీరును ప్రభావితం చేసే... భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
Published On
By nandi pathrika
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న నరేంద్ర మోదీ 🕉️🚩 ఆలూరులో తెలుగుదేశం జెండా ఎగురవేయడమే ధ్యేయం.. వైకుంఠం జ్యోతి.
Published On
By nandi pathrika
వైకుంఠం జ్యోతి కలెక్టర్ మేడం నా మొరను ఆలకించండి.
Published On
By nandi pathrika
భర్త పేరుతో ఉన్న పొలం నా పేరు మీద చేయడానికి అర్జీ ఇచ్చి తాసిల్దార్ కార్యాలయానికి తిరగబట్టి నాలుగు నెలలు అవుతుంది.
ఏదైనా ఖర్చు అయితే ఖర్చు కూడా ఇచ్చుకుంటాను. నా భర్త పొలం నా పేరు మీద ఆన్లైన్ చేయండి.
నంద్యాల రూరల్ తాసిల్దార్ కార్యాలయంలో భూమి రిసర్వ్ డిటి నాగరాజు, కానాల వీఆర్వో... శ్రీశైలం లో అంగరంగ వైభవంగా తెప్పొత్సవం
Published On
By nandi pathrika
శ్రీశైలం లో అంగరంగ వైభవంగా తెప్పొత్సవం
దసరా మహోత్సవాలను పురస్కరించుకుని గురువారం (02.10.2025) శ్రీస్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. ఆలయ పుష్కరిణి వద్ద ఈ తెప్పోత్సవ కార్యక్రమం జరిపించబడుతుంది.
ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారపూజలను నిర్వహించబడుతాయి. తరువాత ఉత్సవమూర్తులను ఆలయ రాజగోపురం నుండి ఊరేగింపుగా తొడ్కోని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు... మహానందిలో ముగిసిన దసరా ఉత్సవాలు
Published On
By nandi pathrika
మహానంది:మహానందిలో ముగిసిన దసరా ఉత్సవాలు
-ఆకట్టుకున్న నృత్యాలు
-భక్తి శ్రద్ధలతో శమీ పూజలు
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
Published On
By nandi pathrika
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల జిల్లా మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి ఈ నెల 29న కర్నూలు నగరంలో నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు అయినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి... నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
Published On
By nandi pathrika
కోటేష్ ప్రతిభ అన్నమయ్య జిల్లా కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.
Published On
By nandi pathrika
అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్, మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
✅రాయచోటి ఆగస్టు
అన్నమయ్య జిల్లా
కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.
25: చిన్నమండెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న మహిళ హత్య కేసును పోలీసులు విజయవంతంగా చేధించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు,... నంద్యాల జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు
Published On
By nandi pathrika
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ..? ప్రజల ఆవేదన
Published On
By nandi pathrika
కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ..? ప్రజల ఆవేదన
కాశినాయన, ఆగస్టు 25 (నంది పత్రిక):
కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రీవెన్స్ లేదని తెలిసి అర్జీదారులు నిరాశతో వెనుదిరుగుతున్న వైనం కనిపిస్తోంది.ప్రతి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించగా, సీఎం చంద్రబాబు నాయుడు... 