గాంధీజీ జీవితం స్ఫూర్తిదాయకం.. డిప్యూటీ తాసిల్దార్ నాగన్న

On

IMG-20251003-WA0000
జూపాడు బంగ్లా అక్టోబర్   2 (నంది పత్రిక)అహింసే ఆయుధంగా బ్రిటిషర్ల పై పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అని  ఆయన చూపిన పోరాట మార్గం ప్రపంచానికే ఆదర్శంని డిప్యూటీ తాసిల్దార్ నాగన్న అన్నారు.  తహసిల్దార్   కార్యాలయంలో  మహాత్మ గాంధీ 156 జయంతి సందర్భంగా గురువారం మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రీసర్వే డిప్యూటీ  తహసిల్దార్ నాగన్న  మాట్లాడుతూ తెల్లదొరల కబంధ హస్తాల నుంచి దేశ ప్రజలకు విముక్తి కలిగించిన గొప్ప వ్యక్తి అని ఆయన ఆంగ్లేయులపై చేసిన ఎన్నో పోరాటాల ఫలితమే మన  స్వాతంత్ర్య భారతమని అన్నారు. దేశానికి  స్వాతంత్ర్య తేవడం గాంధీజీ జీవితం నుంచి మనం నేర్చుకోవాలి అన్నారు.  దేశాన్నిoతటినీ ఏకదాటిపైకి తేచ్చి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టడంలో గాంధీజీ కీలకపాత్ర పోషించారన్నారు. దేశంపై చెరగని ముద్ర వేసి జాతిపిత అయ్యారన్నారు. ఉద్యమంలో గాంధీజీ చేపట్టిన శాంతి సత్యాగ్రహం వంటి ఆయుధాల ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు . గాంధీ మార్గం నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.ఆయన జయంతి వేడుకలు ప్రతి భారతీయుడు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  వీఆర్వో ప్రవీణ్, పంచాయతీ సెక్రెటరీ పుల్లయ్య,రమేష్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ  కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ 
  జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక) మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు
ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS 
అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం 
సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.! 
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి.