కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి.

On

IMG-20251015-WA0010

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చాంద్ బాడాను మున్సిపాలిటీ అధికారులు చెత్తబాడగా నామకరణం చేసిన విధముగా ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి. చాంద్ బాడాలో మున్సిపాలిటీ సిబ్బంది చెత్తాచెదారం సుమారు నాలుగు ఐదు రోజుల నుండి చెత్తా తీసుకో పోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ నంద్యాలను సుందరముగా, అభివృద్ధి బాటలో పరుగులు తీపిస్తున్నాను అన్న మాటలు కాగితాలకే పరిమితం అయ్యాయని ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. నంద్యాల నడిబొడ్డులో చాంద్ బాడాలో ఈ పరిస్థితి ఉంటే శివారు ప్రాంతాలలో ఏ విధముగా ఉంటుందో ప్రజలకు అర్థమవుతుందని ప్రజలు విమర్శించుకుంటున్నారు.

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News