#viral #news #update
నంద్యాల  

కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి.

కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చాంద్ బాడాను మున్సిపాలిటీ అధికారులు చెత్తబాడగా నామకరణం చేసిన విధముగా ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి. చాంద్ బాడాలో మున్సిపాలిటీ సిబ్బంది చెత్తాచెదారం సుమారు నాలుగు ఐదు రోజుల నుండి చెత్తా తీసుకో పోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ నంద్యాలను సుందరముగా, అభివృద్ధి బాటలో పరుగులు తీపిస్తున్నాను అన్న...
Read More...
District News 

ట్రాన్స్ఫార్మర్ కోసం రూ. 15 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన లైన్ మెన్ ! 

ట్రాన్స్ఫార్మర్ కోసం రూ. 15 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన లైన్ మెన్ !  నాగర్ కర్నూల్ ప్రతినిధి అక్టోబర్ 14, పల్లె వెలుగు దినపత్రిక: నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. జిల్లాలోని వంగూరు మండలం మాచినోనిపల్లి టీజీఎస్పీడిసిఎల్ కు  చెందిన లైన్ మెన్ తోట నాగేంద్ర మంగళవారం రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడుకి...
Read More...

Advertisement