మహిళా మోర్చా నూతన కమిటీ -నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా నూకల శ్రీలక్ష్మి
On
మహిళా మోర్చా నూతన కమిటీ
-నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా నూకల శ్రీలక్ష్మి
నంద్యాల ప్రతినిధి. జనవరి 08. (నంది పత్రిక ):
నంద్యాల జిల్లాలో బీజేపీ మహిళా జిల్లా కమిటి ప్రకటన
భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో మహిళా మోర్చా నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా శ్రీలక్ష్మి ని ప్రకటించడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టరు.నంద్యాల జిల్లా మహిళా జిల్లా కమిటి నియామక ప్రక్రియ జరిగినది.


Tags:
About The Author
Post Comment
Latest News
08 Jan 2026 17:52:31
మహిళా మోర్చా నూతన కమిటీ-నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా నూకల శ్రీలక్ష్మి నంద్యాల ప్రతినిధి. జనవరి 08. (నంది పత్రిక ):నంద్యాల జిల్లాలో బీజేపీ మహిళా జిల్లా కమిటి...

Comment List