దొంగతనం చేస్తే తాటతీస్తాం

మైదుకూరు డి.ఎస్.పి రాజేంద్రప్రసాద్*
.బద్వేల్ సెప్టెంబర్ 17 (పల్లె వెలుగు )
దొంగతనం చేస్తే తాటతీస్తామని మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్ తెలిపారు బద్వేల్ మున్సిపాలిటీ వెంకటయ్య నగర్ లో ఈనెల 10వ తేదీ న ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ కి తెగబడి బంగారు ఆభరణాలతో పరారైన కేసును చేదించిన బద్వేల్ సిఐ లిగప్ప ను అభినందించారు అంతేకాకుండా బద్వేల్ అర్బన్ సిఐ గా బాధ్యతలు తీసుకున్న నాలుగు రోజులకే చోరీ జరగడంతో చోరీ కేసును సవాల్ తీసుకున్న సిఐ ఘటనా స్థలంలో సేకరించిన ఫింగర్ ప్రింట్స్ మరియు సీసీ ఫుటేజ్ ల ఆధారంగా నిందితుల గుర్తింపునిందితులు కడప ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్స దిలీప్ కుమార్, నాయబ్ రసూల్ గా గుర్తింపు వీరిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్లు అంతేకాకుండా వీరి వద్ద నుండి చోరీకి గురైన 118.04 గ్రాముల బంగారం తో పాటు 4 గ్రాముల వెండి నాణేలు స్వాదీనం చేసుకున్నారు నేరానికి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి నిందితులను రిమాండ్ కు తరలించామని డిఎస్పి రాజేంద్రప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సై సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Comment List