అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది

On

నంద్యాల జిల్లా ఎస్పీ  సునీల్ షెరాన్‌ 

6d24c78d-8eb9-4b32-87e2-b315717b14dfఅమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది

 -విధి నిర్వహణలో అమరులైన పోలీసు త్యాగాలను మరవద్దు
-జిల్లా ఎస్పీ  సునీల్ షెరాన్‌ 
-విధి నిర్వహణలో అమరుడైన సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించిన ఏఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్ IPS 

నంద్యాల ప్రతినిధి. అక్టోబర్ 23 . (నంది పత్రిక ):పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో అందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏ ఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్  విధి నిర్వహణలో అమరుడైన సురేంద్ర పీసీ b432 వారి కుటుంబాన్ని నంద్యాల పట్టణ కేంద్రంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ సురేంద్ర భార్య శ్రావణి, కుమారులు సుభాష్ మరియు చైతన్య లతో మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసుకొని మీ యొక్క సమస్యలు ఏదైనా ఉన్న ఎడల వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించడంతో పాటు పోలీస్ శాఖ మీ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల 2 టౌన్ ఇన్స్పెక్టర్ అస్రర్ భాషా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ  కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ 
  జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక) మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు
ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS 
అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం 
సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.! 
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి.