District News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Published On
By nandi pathrika
-పాఠశాల అభివృద్ధికి ప్రణాళిక ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
Published On
By nandi pathrika
నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
Published On
By nandi pathrika
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ . కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
Published On
By nandi pathrika
*కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం**👉. 25 వ సంవత్సరం "కళా సాధన" పేరిట ఉచిత శిక్షణ శిబిరాలు**👉. మే 1వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు.**👉. జూన్ ,2 వ తేదీన శిక్షణ పొందిన వారిచే ముగింపు ఉత్సవంలో ప్రదర్శనలు*నంద్యాల సిటీ బ్యూరో ఏప్రిల్... ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా
Published On
By nandi pathrika
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా
నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 21 . (నంది పత్రిక ):ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, ఆంధ్ర ప్రదేశ్ సంఘం పిలుపు మేరకు నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం పిఅర్టియూ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి. భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్... ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం
Published On
By nandi pathrika
- ఎంఈసీ, సీఈసీ విభాగాల్లో స్టేట్ టాపర్లుగా విద్యార్థులు - ఎంపీసీ, బైపిసి లోనూ మార్కుల పంట- .. ఫలితాల్లో సత్తా చాటిన న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు
నంది పత్రిక :ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్థానిక న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించారు.గురువారం విడుదలైన ఫలితాల్లో వివిధ విభాగాల్లో అత్యధిక... తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్
Published On
By nandi pathrika
ఐదుగురు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు ఈ నెల 13న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ వేసవి దృష్ట్యా సమయ మార్పు
Published On
By nandi pathrika
నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి నంద్యాల జిల్లాలో పలు పోలీసు స్టేషన్ ల పరిధిలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్.
Published On
By nandi pathrika
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు
Published On
By nandi pathrika
శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు
నంది పత్రిక:
శ్రీశైలంలో లోక కల్యాణార్థం పంచమఠాలలో ఉదయం విశేషంగా అభిషేకం, పుష్పార్చనలు జరిపించబడ్డాయి. ముందుగా ఘంటామఠంలో ఆ తరువాత వరుసగా భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాలలో ఈ పూజాదికాలు జరిపించడం జరిగింది.కాగా సోమవారం జరిగిన విశేషపూజాదికాలలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణ సంకల్పాన్నిపఠించారు.
ఈ సంకల్పంలో దేశం శాంతి... జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు
Published On
By nandi pathrika
*జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు*
*ప్రజలు అపోహలు నమ్మకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే బుకింగ్ చేసుకోవాలి*
*జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్*
*నంద్యాల, మార్చి 16:-
*జిల్లాలో వంట గ్యాస్ (LPG) సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు అపోహలకు లోనవకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే సిలిండర్లు బుక్ చేసుకోవాలని... 10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మృతి
Published On
By nandi pathrika
కర్నూలు జిల్లాలో పదో తరగతి పరీక్షల వేళ మొదటి రోజు విషాద ఘటన జరిగింది. కర్నూలులోని పరీక్ష కేంద్రం శ్రీ చైతన్య పాఠశాలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ బాషా అకస్మాత్తుగా మృతి చెందారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన అస్వస్థతకు గురవగా సిబ్బంది పరీక్ష కేంద్రం సమీపంలోని అమ్మ హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో... 