న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు
On
రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి
న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు
-పదవీ విరమణ చేసిన వారికి కూడా డి.ఏ పెంపు
-55%నుండి 58%కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయ శాఖ
-రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి
అమరావతి . డిసెంబర్ 04 . :కేంద్ర న్యాయశాఖ లేఖలను అనుసరించి హైకోర్టు న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు, న్యాయాధికారులకు, కుటుంబ పింఛనర్లకు డి.ఏ ను 55% నుండి 58% కు పెంచుతూ రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెంపు 01-07-2025 నుండి అమల్లోకి వస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
09 Jul 2026 13:45:57
మురుగు జలపాతం చూడండి...స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో.... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు...శానిటేషన్ మేస్త్రి,సిబ్బంది పట్టించుకోరా....రోడ్డుపై పొంగిపొర్లుతున్న మురుగు.నంద్యాల జులై 9 ( నంది...

Comment List