శ్రీ శ్రీ లక్ష్మి రంగనాథ స్వామి హుండీ లెక్కింపు

On

IMG-20260413-WA0019

:- గత ఏడాది కంటే పెరిగిన హుండీ ఆదాయం.

 దేవస్థానం అధికారి సాయికుమార్ వెల్లడి.

 జూపాడుబంగ్లా :ఏప్రిల్ :13: (నంది పత్రిక) రాయలసీమలోనే ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయ హుండీ లెక్కింపు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి సాయికుమార్ పర్యవేక్షణలో సోమవారం జరిగింది. తర్తూరు శ్రీ శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి జాతర సందర్భంగా దాదాపు ఆరు లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. మార్చి 26వ తేదీ న ప్రారంభమైన స్వామి వారి బ్రహ్మోత్సవాలు  ఏప్రిల్ 4తేదీ తో ముగిశాయి. అయితే ఏప్రిల్ 2న తేదీన జరిగిన రథోత్సవ వేడుకలకు లక్ష మంది హాజరై భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 2025వ సంవత్సరం స్వామివారి ఆలయ హుండీ  ఆదాయం రూ 11,21,770లు కంటే ఈ ఏడాది జరిగిన జాతర సందర్భంగా రూ 16,11,871లు రాగా ఆదాయము రూ 4,90,101లు వచ్చినట్లు ఈవో సాయికుమార్ వెల్లడించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి* • పేదవారికి అన్నం పెట్టడంలో నిజమైన సంతృప్తి  • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు  • మధ్యాహ్న భోజనానికి...
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా 
ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం