Telangana
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.!
Published On
By nandi pathrika
పట్టించుకోని వ్యవసాయ విస్తరణ అధికారులు
వెల్దండ ప్రతినిధి అక్టోబర్ 17 ,: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల రైతులకు ఇటీవల వేరుశనగ విత్తనాలు అందజేయడం జరిగింది. వివరాలలోకి వెళితే.. వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు చొప్పరి శంకరయ్య 1 ఎకరం 20 గుంటల విస్తీర్ణంలో పల్లి విత్తనాలను నాటాడు. విత్తనాలను నాటీ... బహుజనుల ఆరాధ్యం పండుగ సాయన్న.. !
Published On
By nandi pathrika
ఆగష్టు 8 జయంతి సందర్భంగా భూపాలపల్లి ఆగస్టు 08 పల్లె వెలుగు ప్రతినిధి: ప్రముఖ వాయిద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య కి పద్మశ్రీ అవార్డు తెచ్చిపెట్టిన కిన్నెరతో ఆలపించే ఏకైక గానం పండుగసాయన్న చరిత్ర మాత్రమే.ప్రజలు సైతం మరీ అడిగి పాడించుకుంటున్నారంటనే అర్థమవుతుంది అందులోనిగొప్పతనం.ఎవరో మహానుభావులన్నట్లు “సింహాలు చరిత్ర రాసుకోకుంటే, వేటకుక్కలు రాసిందే చరిత్ర అవుతుందన్నట్లు... జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం.
Published On
By nandi pathrika
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క).
ములుగు జిల్లా ప్రతినిధి జులై 18
రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టిఎస్ జెయు) ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని... ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శిలాఫలకం కూల్చివేత
Published On
By nandi pathrika
పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
భూపాలపల్లి జూన్ 21 పల్లె వెలుగు ప్రతినిధి: గణపురం మండల కేంద్రంలోని దక్షిణముగా ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఘనపసముద్రం సరస్సు కట్టపై ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈనెల 5న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు... ఉలిక్కి పడిన వెలిశాల..
Published On
By nandi pathrika
మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్..- నేలకొరిగిన మావోయిస్టు నేత గాజర్ల రవి..- శోకసంద్రంలో మునిగిన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు..
భూపాలపల్లి జూన్ 18 పల్లె వెలుగు ప్రతినిధి : జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల ఉలిక్కిపడింది. నాడు విప్లవ బీజాలు నాటిన వెలిశాల నేడు శోకసంద్రంలో మునిగింది. పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా,... అభివృద్ధిలో పరుగులు తీస్తున్న ములుగు జిల్లా.
Published On
By nandi pathrika
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.
మిస్ వరల్డ్ సుందరి మనలను ఆకట్టుకున్న రామప్ప శిల్పాలు.
జిల్లా అధికారులు చేస్తున్న సేవలను మరవలేము.
12వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో .....
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.
ములుగు
ములుగు... పోలీసుల మోస్ట్ వాంటెడ్.. మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
Published On
By nandi pathrika
కొరాపూట్‌లో హిడ్మాను అరెస్ట్ చేసిన పోలీసులు
హిడ్మా వద్ద నుండి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం....
ములుగు జిల్లా బ్యూరో ( నంది పత్రిక ) మే 29 :
ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగుడా గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు
కుంజం... అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్
Published On
By nandi pathrika
ములుగు జిల్లా బ్యూరో( నంది పత్రిక) మే 26 :
ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ జెక్కి అరుణ సోమవారం అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ. 50 వేలు డిమాండ్ చేసి, రూ. 30 వేలకు ఒప్పందం కుదుర్చుకుని డాక్యుమెంట్ రైటర్ ద్వారా ఆయా... అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్న కుటుంబ యజమాని మెరుగైన వైద్యం కోసం
Published On
By nandi pathrika
ప్రజా ప్రతినిధులు, చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి
సామాజికంగా, ఆర్ధికంగా వైద్య పరంగా సహాయపడాలని వేడుకోలు
దిక్కుతోచని పరిస్థితులలో నిరుపేద కుటుంబం
సోమవారం మే 19 నా బాధితుడి తల్లి బొజ్జ
సుగుణ గ్రీవెన్స్ లో అదనపు కలెక్టర్ కి వినతి పత్రం.
ములుగు జిల్లా బ్యూరో( నంది పత్రిక) మే 19
గోవిందరావు పేట మండలం... సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు
Published On
By nandi pathrika
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు*
రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక):
రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం 11 గంటలయినా తలుపులు తెరవకపోవడంతో, రేషన్ కార్డుల సమస్యల పరిష్కారానికై చిన్న చిన్న పిల్లలతో వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముందుగా వచ్చిన... 