కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ 

On

GridArt_20251029_102834907

 జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక)

మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాగులు వంకల్లో, బ్రిడ్జిలపై నడవ కూడదని పిల్లలు, వృద్ధులు వీటికి దూరంగా ఉండాలనీ ఎంపీడీవో గోపికృష్ణ, అన్నారు. జూపాడు బంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో వర్షానికి ఇసుక వాగు తిమ్మాపురం, కాకిలేరు వాగు, నల్లవాగు లపై నీళ్లు విపరీతంగా పెరుగుతున్నాయని ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం ఎంపీడీవో గోపికృష్ణ కానిస్టేబుల్ అయ్యన్న, ఇసుక వాగు బ్రిడ్జి దగ్గర ప్రజలకు రక్షణగా నిలిచారని తెలిపారు.

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News