అక్రమ బియ్యం వ్యాపారానికి  అడ్డా...! - దువ్వూరు గడ్డ

On

IMG-20250412-WA0006


 దువ్వూరు నంది పత్రిక ప్రతినిధి ఏప్రిల్ 11 

  రాజులు ఏలిన దువ్వూరు ఒకప్పుడు దువ్వూరు ప్రాంతానికి దువ్వూరు కోట గడ్డ  అనే పేరు ఉండేది. ప్రస్తుతం ఆక్రమ రేషన్ బియ్యం వ్యాపారులకు దువ్వూరు అడ్డగా మారింది. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దువ్వూరు ప్రాంతంలో మాత్రం తరచూ రేషన్ 100 కు దువ్వూరు ప్రాంతం అడ్డాగా మారిపోయింది. ఇటీవల కాలంలోనే దువ్వూరితో పాటు పరిసర ప్రాంతాలైన, కలారి సుబ్రహ్మణ్యం చిరునామా డోర్. నెంబర్, 2/178, కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మల్లికార్జున సిఎస్డిటి ప్రొద్దుటూరు స్వాధీనం మొత్తం 35 బస్తాలు బరువు సుమారు 1750 కిలోలు అంచనా విలువ రు,80,500/-  కానుగుడురు చింతగుంట, గుడిపాడు,దువ్వూరు, కృష్ణం పల్లె,తదితర ప్రాంతాల్లో భారీగా అక్రమ రేషన్ బియ్యన్నీ అధికారులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు అయితే ప్రస్తుతం 
 పిడిఎస్ బియ్యం అక్రమ నిల్వ కేసు నమోదు స్థలం డోర్ నెంబర్ 3/69 అశోక్ నగర్ వీధి దూర్ గ్రామం మండలం వైయస్సార్ కడప జిల్లా నేలటూరి చిన్న రంగడు వారి పాడుబడిన ఇంటి స్థలంలో అక్రమంగా నిలువ చేసిన రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారం కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు ప్రొద్దుటూరు సిఎస్బిటిఎం మల్లికార్జున ఆధ్వర్యంలో రైడ్ నిర్వహించబడింది సాక్షులు సమక్షంలో తనిఖీ చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న వ్యక్తి పేరు పోతురాజు మహాలింగం తండ్రి మూడవ లింగం నిందితుడు పిడిఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు రైస్ మిల్లులకు హోటళ్లకు అమ్ముతూ ఉన్నట్లు ఒప్పుకున్నాడు మొత్తం 65 బస్తాలు రేషన్ బియ్యం మొత్తం 3730 కిలోలు స్వాధీనం బియ్యం విలువ ప్రభుత్వం ధరల ప్రకారం రూ. 1,71,580/-* రేషన్ బియ్యం లో పిడిఎస్ బియ్యంగా గుర్తించి ధ్రువీకరించబడింది

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు 
బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్
తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....
రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు నిదర్శనం.
రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ