శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సైనిక సంక్షేమ శాఖకు  విరాళం

On


IMG_20250404_201226

నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 04 . (నంది పత్రిక ): నంద్యాల శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సైనిక సంక్షేమ శాఖకు విరాళం అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. సుబ్రమణ్యం తెలిపారు.భారత సైనికుల సంక్షేమం మరియు వారి కుటుంబాలకు వివిధ సేవలు, సౌకర్యాలు, మరియు సహాయక కార్యక్రమాలను అందించడానికి   విరాళాలు సేకరించినట్లు తెలిపారు. అంత మాత్రమే కాకుండా విరామ సైనిక ఉద్యోగులు, వారి విధవరండ్రాయిన భార్యలు మరియు  వారిపై ఆధారపడుచున్నటువంటి వారి అభివృద్ధికై చేయూతనిస్తున్నట్లు తెలియజేశారు. సైనిక సంక్షేమం ద్వారా, సైనికులు మరియు వారి కుటుంబాలకు అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కళాశాల యజమాన్యం మరియు విద్యార్థులు ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వెల్ఫేర్ కమిటీ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పి నాగరాజు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు 
బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్
తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....
రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు నిదర్శనం.
రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ