తర్తూరు హుండి లెక్కింపులో 11,21,770 లు
On
జూపాడు బంగ్లా (నంది పత్రిక) మండల పరిధిలోని తర్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి రంగనాథ స్వామి దేవాలయాలం హుండీ లెక్కింపును ఆలయ ప్రాంగణంలో ఈ వో సాయికుమార్ పర్యవేక్షణలో తనిఖీ అధికారికి పి. హరిచంద్ర రెడ్డి సమక్షంలో సోమవారం పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా రూ 11,21, 770 లు రాబడి లభించినట్లు ఆలయ ఈవో సాయికుమార్ మీడియాకుతెలిపారు. ఈ ఆదాయం శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి రంగనాథ స్వామి జాతర సందర్భంగా భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమం అర్చకులు, ఆలయ సిబ్బంది, సేవకులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 May 2025 20:52:39
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు*
రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక):
రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
Comment List