రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

On

IMG-20250502-WA0077

యర్రగుంట్ల రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డ అక్రమ మద్యం...

 కడప చీప్ బ్యూరో మే 2 నంది పత్రిక  

ఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న జి ఆర్ పి ఎఫ్ పోలీసులు

ఎటువంటి బిల్లు లేకుండా రైల్లో పాండిచ్చేరి నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు వారి వద్ద నుండి సుమారు 25,000 రూపాయల విలువచేసే 65 మద్యం ఫుల్ బాటిల్ లను స్వాధీన పరుచుకున్న యర్రగుంట్ల జిఆర్పిఎఫ్ పోలీసులు

అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు నంద్యాల జిల్లా వాసులుగా గుర్తించిన పోలీసులు

వారిపై కేసు నమోదు చేసినట్లు జి ఆర్ పి ఎఫ్ ఎస్సై సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు

 ఆర్ పి ఎఫ్ సీఐ శ్రీనివాసులు తో పాటు ఏఎస్సై సలాం జి ఆర్ పి ఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు 
బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్
తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....
రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు నిదర్శనం.
రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ