మున్సిపల్ కార్యాలయం లోని టాయిలెట్స్ లలో కంపు... కంపు.... దుర్గంధ భరితం.

On

GridArt_20250430_212702380

*నంద్యాల ప్రతినిధి:: ఏప్రిల్ 30 (నంది పత్రిక)*

*స్థానిక నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం లో గత వారం రోజులుగా బాత్రూంలో నీళ్లు లేక తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతున్న బాత్రూంలు...*
*మహిళా సిబ్బంది బాత్రూంలో నీరు లేక   నరకయాతన అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది*....*మున్సిపల్ కార్యాలయంలోని బాత్రూంలకు  నీళ్లు లేక పది రోజులు  గడుస్తున్న తగిన చర్యలు తీసుకోవడంలో మునిసిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు*...*మున్సిపల్ కార్యాలయంలోనే ఈ పరిస్థితి ఉంటే పట్టణంను ఏ విధంగా చక్క పెడతారో  మరి అధికారులకే తెలియాలి...**

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు 
బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్
తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....
రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు నిదర్శనం.
రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ