ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్చిన నిధుల విడుదలకు సహకరించండి

On

2ce7a50b-4f99-4cc8-9ed1-d4247ad7c58c2ce7a50b-4f99-4cc8-9ed1-d4247ad7c58c

ఢిల్లీలో  మంత్రి నారా లోకేష్ వెంట ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి 

నంద్యాల ప్రతినిధి. జూన్ 17 . (నంది పత్రిక ):ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ భారత ఉపరాష్ట్రపతి జగదీఫ్ దంఖర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమలశాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ , కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేందర్ ప్రదాన్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లను కలిశారు. మంత్రి నారా లోకేష్ వెంట కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, లోకసభ టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయులుతో పాటు టీడీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసరెడ్డి, తదితర టీడీపీ ఎంపీలు,   నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఉన్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో టీడీపీ కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీ లతో బిజీ బిజీగా పర్యటన చేసి ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్చిన నిధుల విడుదలకు సహకరించాలని కేంద్ర మంత్రులను కోరుతూ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏడాది పాలన విజయాలు, అమరావతి పనుల పురోగతిని, యువగళం పాదయాత్ర అనుభవాల పుస్తకంను మంత్రి నారా లోకేష్ ఉపరాష్ట్రపతికి అందించి వివరించినట్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.