ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీగా మద్యం అమ్మకాలు

On

తరచూ పట్టుబడుతున్న మద్యం విక్రయదారులు

శ్రీశైలం ఆర్టీసీ బస్సు పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతూ పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు

తనిఖీలలో భాగంగా ఆర్టిసి బస్సు పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతున్న ఇద్దరి వ్యక్తుల దగ్గర 98 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న శ్రీశైలం పోలీసులు

మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన శ్రీశైలం పోలీసులు

IMG-20250616-WA0086

నంది పత్రిక  శ్రీశైలం....నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భారీగా మద్యం పట్టివేత,శ్రీశైలం పోలీసులు కేసులు నమోదు   ,మద్యం అమ్ముతూ పట్టుబడ అమ్మే విక్రయదారులు,శ్రీశైలం ఆర్టీసీ బస్ పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతూ పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు నుండి 98 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్న శ్రీశైలం పోలీసులు,శ్రీశైలం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు మరియు సిబ్బంది తనిఖీలలో భాగంగా ఆర్టీసీ బస్సు పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి 98 మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నారు మద్యం అమ్ముతున్న మొటీరం మరియు బుజ్జి వారిపై కేసు నమోదు చేశారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనలను అనుసరించి క్షేత్రంలో ఎటువంటి మత్తు పానీయాలను తీసుకురావడం విక్రయించడం వంటి వాటిపై ఉక్కు పాదం మోపుతామని క్షేత్రం పవిత్రతకు భంగం వాటిలితే చట్టరీత్యా వారిని శిక్షిస్తామని సిఐ ప్రసాదరావు హెచ్చరికలు జారీ చేశారు....

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.