నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
On
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల జిల్లా మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి ఈ నెల 29న కర్నూలు నగరంలో నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు అయినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈ నెల 29 వ తేదీన జిల్లా, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి నిర్వహించనున్న సమావేశం రద్దు అయిందని, ఈ విషయాన్ని ప్రజలు, ప్రజా ప్రతినిధులు గమనించాల్సిందిగా ఆ ప్రకటనలో కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Aug 2025 15:39:17
హైదరాబాద్: స్టార్ నటి జ్యోతిక సౌత్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సౌత్ ఇండస్ట్రీ సినిమా పోస్టర్‌లలో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు కనిపించరని మండిపడింది. ఒక...
Comment List