పదవి విరమణ ఘన సన్మానం
రిటైర్డ్ తహసిల్దార్ జి. వెంకటేశ్వర్లు
రాజుపాలెం జులై 31 పల్లె వెలుగు రాజుపాలెం మండలం రెవెన్యూ శాఖలో ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తూ పదవి విరమణ చెందిన రాజుపాలెం తాసిల్దార్ జి. వెంకటేశ్వర్లు అత్యుత్తమ సేవలు అందించారని వివిధ మండలాల నుంచి వచ్చిన తహసిల్దారులు ప్రశంసించారు గురువారం మండల తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో వెంకటేశ్వర్లకు రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున ఘన సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ఏవో ఇక్బాల్ భాష ప్రొద్దుటూరు తాసిల్దార్ గంగయ్య మైదుకూరు తాసిల్దార్ రాజసింహ నరేంద్ర కాశి నాయన మండలం తాసిల్దార్ వెంకటసుబ్బయ్య రాజుపాలెం డిప్యూటీ తాసిల్దార్ జే. మనోహర్ రెడ్డి మండల ఏవో శివరామకృష్ణారెడ్డి పదవి విరమణ చెందిన తాసిల్దార్ వెంకటేశ్వర్ల సేవలను చాలా ఏళ్లుగా రెవెన్యూ శాఖలో పనిచేస్తూ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు ప్రజలు రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేవారు ఎనలేని పట్టుదల కృషి చేశారన్నారు రాజుపాలెం రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ హుస్సేన్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మస్తాన్ వల్లి జూనియర్ అసిస్టెంట్ రాజ్యలక్ష్మి గ్రామ రెవెన్యూ అధికారులు అశోక్ కుమార్ కృష్ణమూర్తి ఎల్లారెడ్డి సరళ రాజశేఖర్ రెడ్డి వరదశేఖర్ చంద్రశేఖర్ రఫీ జయన్న తదితరులు పదవి విరమణ చెందిన తాసిల్దార్ కు ఘన వీడ్కోలు తెలియజేశారు
Comment List