Crimealert news
కర్నూలు  

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. ఎస్సై ఎస్. లక్ష్మీనారాయణ

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. ఎస్సై ఎస్. లక్ష్మీనారాయణ జూపాడుబంగ్లా జూలై 26 (నంది పత్రిక) మండల కేంద్రంలోని గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు వ్యతిరేకముగా విద్యార్థులతో కలిసిఎస్సై ఎస్. లక్ష్మీనారాయణ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఎస్. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరగడం విద్యార్థులు యువత వాటి బారిన పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. లాంటి మత్తు పదార్థాలను సేవించి...
Read More...

Advertisement