#viral #crimealert # news #update
కడప  

టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి

టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి   కడప జిల్లా కమలాపురం ఆగస్టు 26  డ్వాక్రా మహిళా సంఘాల నుంచి టీఎన్సీ నాగేంద్ర మరియు సీవో లావణ్య చెప్తేనే మహిళల నుంచి డబ్బులు వసూలు చేశానని యానిమేటర్ హైమావతి అన్నారు.తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని పై అధికారులు డబ్బు అడిగితేనే తాను వాయిస్ మెసేజ్ చేశానన్నారు. గ్రూపు సభ్యులు డబ్బులు ఇవ్వకపోయినా ఆడిట్ అధికారులకు...
Read More...

Advertisement