#viral #crime #news #viral
నంద్యాల  

స్త్రీ శక్తి" పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

స్త్రీ శక్తి నంద్యాల ప్రతినిధి. ఆగస్ట్ 15 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లాలో "స్త్రీ శక్తి" పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాతో కలిసి రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు మౌలిక సదుపాయా శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ప్రారంభించారు.నంద్యాల పట్టణంలోని బస్టాండ్  నుండి బనగానపల్లె కు...
Read More...

Advertisement