సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం.

On

ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు ప్రజా ఉద్యమం.

IMG-20250714-WA0042

నంద్యాల ప్రతినిధి. జులై 14. నంది పత్రిక:సూపరిపాలన తొలి అడుగు 13వ రోజు కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ నందు రాష్ట్ర న్యాయ,మైనార్టీ శాఖ మంత్రి ఎన్ ఎం డి .ఫరూక్,నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి.ఫిరోజ్, రాష్ట్ర యువ నాయకుడు ఎన్ ఎం డి.ఫయాజ్ ఆదేశాలతో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తాటికొండ బుగ్గరాముడు పాల్గొని ఇంటి ఇంటికి వెళ్లి ఏడాది కాలంలో వార్డులో అమలు చేసిన సంక్షేమ పధకాలు మరియు అభివృద్ధి పనులు గురించి ప్రజలకు వివరించి పాంప్లెట్ రూపంలో అందజేసి అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకొని మై టీడీపీ యాప్ ద్వార నమోదు చేసుకొని ఆ సమస్యలను త్వరలోనే మా మంత్రి ఎన్ ఎం డి.ఫరూక్, వారి కుమారులు ఫిరోజ్,ఫయాజ్ ల ద్వారా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తాటికొండ మహేష్ బాబు,చిన్న రాముడు, ఉజార్ బాష,ధనుంజయుడు,శంకర్ తదితర టీడీపీ నాయకులు, బూత్ ఇంచార్జ్ లు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.