నంద్యాల డిపో నుండి అరుణాచలం కు స్పెషల్ బస్
On
డిపో మేనేజర్ గంగాధర్
నంద్యాల డిపో నుండి అరుణాచలం కు స్పెషల్ బస్
నంద్యాల ప్రతినిధి. నంది పత్రిక. జూన్ 25:నంద్యాల డిపో నందు గత రెండు సంవ్సతరాల నుండి ప్రతి నెల పౌర్ణమి రోజులలో అరుణాచలం కి సూపర్ లగ్జరీ (2+2) స్పెషల్ బస్సు నడుపబడుచున్నదని నంద్యాల తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై నెల కూడా అనగా 10.07.25 వ తేదిన ఉదయం 07:30 గం.అరుణాచలం కు బస్సు నడపడం జరుగుతుంది.అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడినది .రానుపోను చార్జి రిజర్వేషన్ తో కలిపి 1750 రూపాయలు అగును. నంద్యాల పట్టణ మరియు చుట్టూ ప్రక్కల గ్రామ ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగపరుచుకోవలసిందిగా డిపో మేనేజర్ ఏ. గంగాధర రావు బుధవారం తెలిపారు
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Aug 2025 15:39:17
హైదరాబాద్: స్టార్ నటి జ్యోతిక సౌత్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సౌత్ ఇండస్ట్రీ సినిమా పోస్టర్‌లలో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు కనిపించరని మండిపడింది. ఒక...
Comment List