మిడుతూరు వార్త సీనియర్ పాత్రికేయులు మధు

On

IMG-20250613-WA0025

 మిడుతూర్ జూన్ 13 (నంది పత్రిక)కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి చెందరు. ఆయన మరణం పత్రికా రంగానికి ప్రజాసేవకు వారి కుటుంబానికి ప్రజాసంఘాలకు తీరనిలోటని సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు పిక్కిలి. వెంకటేశ్వర్లు, ఐస కార్యదర్శి నాగార్జున అన్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాసంఘాల నాయకులు సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వార్తాపత్రిక యాజమాన్యం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో లిబరేషన్ పార్టీ నాయకులు K.సోమన్న, బి రామకృష్ణ, ఈ భాస్కర్ గౌడ్,వి సుధాకర్, ఎస్ బి బి, మల్లేశ్వరమ్మ, లక్ష్మీదేవి, V ఏసన్న,తదితరులు సంతాపం తెలియజేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.