ఉచిత పెదవి మరియు అంగిలి చీలిక శస్త్ర చికిత్స శిబిరం,,,,
On
పిల్లల చిరునవ్వును తిరిగి తెచ్చేందుకు మీ అడుగు ముందుకేయండి,,,,,
ఎమ్మిగనూరు నంది పత్రిక ఏప్రిల్ 26
తేదీ: 28-5-2025
సమయం: ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 3:00వరకు
స్థలం: District Early Intervention Center,
Government General Hospital, Adoni.
ఈ శిబిరంలో లభించే ఉచిత సేవలు:
పెదవి / అంగిలి చీలిక పై నిపుణుల వైద్య సలహా
అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్స
ఫాలో-అప్ సేవలు మరియు మందులు
నిపుణులైన ప్లాస్టిక్ సర్జన్‌లు మరియు వైద్య బృందం పర్యవేక్షణ
ఎవరు హాజరు కావచ్చు?
పుట్టుకతో పెదవి లేదా అంగిలి చీలిక సమస్య ఉన్న చిన్న పిల్లలు 1-18 years
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్:
9133209700
సంస్థ / ఆసుపత్రి పేరు: District Early Intervention Centre,
Government General Hospital, Adoni.
ఈ అవకాశాన్ని వదులుకోకండి – ముందుగా నమోదు చేసుకోండి!
పిల్లల చిరునవ్వు మీ చేతుల్లో ఉంది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 May 2025 23:07:31
కొరాపూట్లో హిడ్మాను అరెస్ట్ చేసిన పోలీసులు
హిడ్మా వద్ద నుండి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం....
ములుగు జిల్లా బ్యూరో ( నంది పత్రిక ) మే...
Comment List