#viral #news
నంద్యాల  

స్పందించిన అధికారులు.

స్పందించిన అధికారులు. వేగవంతంగా రహదారి మరమ్మత్తులు. శిరివెళ్ల :(నంది పత్రిక)  సిరివెళ్ల మండల పరిధిలోని యర్రగుంట్ల మేజర్ గ్రామ పంచాయతీలో ప్రధాన రహదారి కుంగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యల పట్ల అధికారులు స్పందించారు. తక్షణమే మరమ్మత్తు పనులు చేపట్టారు. ఉదయం ఎంపీడీవో సి శివమల్లేశ్వరప్ప అధికారులు ఈఓ అశ్విని కుమార్ ఆధ్వర్యంలో...
Read More...

Advertisement