#accident #viral #news #nandipatrika
Telangana 

12 మంది మృతి. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. 

12 మంది మృతి. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ..  ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లోడు టిప్పర్ బస్సుపై కంకర పడటంతో పలువురు ప్రయాణికుల గల్లంతు మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్ రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ, తాండూరు...
Read More...

Advertisement