రేషన్ బియ్యం పట్టివేత

On

IMG_20250305_224723

 మైదుకూరు పల్లె వెలుగు పత్రిక మార్చి:5


గోపవరం మండలం శ్రీనివాసపురం సమీపంలో రేషన్ బియ్యం స్వాధీనం 

మైదుకూరుకు చెందిన సూరిశెట్టి ప్రసాద్ కు చెందిన రేషన్  బియ్యం గా గుర్తింపు  అక్రమ రైస్ తరలించడంలో సిద్దహస్తుడు  ....

ఆ నియోజకవర్గంలో ఏ ఆ పార్టీ అధికారంలో ఉన్న.....

 ఆ పార్టీ నాయకులు అధికార యంత్రాంగం దాసోహం ఏం మాయ చేసాడో....

 కానీ ఇతను ఆడింది ఆటా పాడింది పాట  .....

మైదుకూరు నుండి చెన్నైకి  తరలిస్తున్న 700 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్న ఎన్పోర్స్మెంట్ అధికారులు...

సదరు వ్యాపారి లేవి కాంట్రాక్టర్  ముసుగు లొ అక్రమంగా బియ్యం తరలించేందుకు....

 ముందుగానే   ప్రణాలిక లో బాగంగా దక్కించుకున్న వైనం .....

బియ్యం శాంపిల్స్  తీసిన పంపీన అదికారులు ల్యాబ్ అధికారులు  నికర్షగా పరిశీలిస్తారో .....

లేక యధా రాజా తధా ప్రజా అంటారో వెయ్ టూ అండ్ శీ ........

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News