#allagadda #nandyal - Nandi Patrika

అర్జిఏమ్ ఇంజనీరింగ్ కళాశాలలో డ్రగ్స్ , రోడ్డు ప్రమాదాలు,సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమం
-డ్రగ్స్ పై ఫిర్యాదు చేయుటకు 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి
-పాణ్యం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి

నంద్యాల బ్యూరో. ఫిబ్రవరి 19 .  (నంది పత్రిక ):నంద్యాల జిల్లా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు పాణ్యం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అర్జిఏమ్ ఇంజనీరింగ్ కళాశాల నందు డ్రగ్స్ వాడకం వలన కలిగే అనర్థాలు,సైబర్ క్రైమ్, ర్యాగింగ్ మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
డ్రగ్స్ వాడడం వలన కలిగే అనర్థాలు ఈ అవగాహన కార్యక్రమం నందు  ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ ప్రధానంగా నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతాయి. ఇది డ్రగ్స్ వల్ల తలెత్తే తక్షణ దుష్ప్రభావం. వీటిని వాడుతుండే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థలపైనా దారుణమైన దుష్ప్రభావాలు చూపుతాయి. చివరకు అకాల మరణాలకు కారణమవుతాయి. ఎవరికైనా డ్రగ్స్ గురించిన సమాచారం తెలిస్తే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని మీ వివరాలు గొప్పంగా ఉంచుతామన్నారు.
1.రోగనిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది.
2.జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతిని, శరీరం శుష్కించిపోతుంది.
3.లివర్పై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి, చివరకు అది పూర్తిగా పనిచేయని స్థితి ఏర్పడుతుంది.
4.ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది.
5.గుండె వేగంలో అవాంఛనీయమైన మార్పులు తలెత్తుతాయి.
6.రక్తనాళాలు కుంచించుకుపోయి, రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి అని తెలియజేశారు.
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నాయని, కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు  భద్రత నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా మోటార్ సైకిల్ పై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని తెలియజేయడం జరిగింది.సైబర్ క్రైమ్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణకు స్వీయ అప్రమత్తతే ముఖ్యమని తెలియజేశారు.ఎవరైనా సైబర్ క్రైమ్ నేరగాళ్ల మాయలో పడి మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి సహాయం పొందవచ్చు.ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తుల నుండి వచ్చే లింకులను ఓపెన్ చేయకూడదని, ఆన్లైన్ లావాదేవీలు చేసే క్రమంలో టెక్నాలజీని వాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని అత్యాశకు వెళ్లి సైబర్ క్రైమ్ నేరగాళ్ల మాయలో పడవద్దని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాణ్యం ఇన్స్పెక్టర్ తో పాణ్యం సబ్ ఇన్స్పెక్టర్ కళాశాల ఉపాధ్యాయ బృందం  పాల్గొన్నారు.

కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రజల భద్రతకు బలోపేతం
-డిఎస్పీ కె ప్రమోద్ కుమార్

ఆళ్లగడ్డప్రతినిధి జూన్ 22,నంది పత్రిక:-కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా ప్రజల భద్రతను బలోపేతం చేయడం, చట్ట వ్యతిరేక కార్య కలాపాలను అరికట్టడం, శాంతి భద్రతల పరిస్థితిని మెరుగు పరచడమే లక్ష్యం గా నిర్వహిస్తున్నామని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధి రాజ్ సింగ్ రానా ఆదేశాల మేరకు, ఆళ్లగడ్డ డీఎస్పీ కె. ప్రమోద్ కుమార్ పర్యవేక్షణలో, ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహోబిలం లో ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌ ఆళ్లగడ్డ రూరల్ సీఐ డి.మురళీధరురెడ్డి, శిరివెళ్ల సీఐ, ఏం.దస్తగిరి బాబు, చాగలమర్రి, దోర్నిపాడు, శిరివెళ్ల పోలీస్ స్టేషన్లకు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్ల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని 5 మోటార్ సైకిళ్లు, ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అలాగే అహోబిలం గ్రామంలోని రౌడీషీటర్లు, అనుమానితుల నివాసాల్లో పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించారు.

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవ్ రామ్ దంపతులు
ఆళ్లగడ్డ ప్రతినిధి అక్టోబర్ 8 నంది పత్రిక  పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవరామ్ దంపతులు టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మహాలక్ష్మి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని వారు దర్శించుకున్నారు. అమ్మవారి శాల అర్చకులు పూజలు చేసి తీర్థప్రసాదాలు వారికి అందజేశారు .అంతకు ముందు అమ్మవారి శాల చేరుకున్న ఎమ్మెల్యే భూమా దంపతులు టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి లకు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దేవిశెట్టి హరీష్ బాబు కమిటీ సభ్యులు స్వాగతం పలికారు అనంతరం వారిని శాలువలతో సన్మానం చేశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవ్ రామ్ దంపతులు, యువ నాయకుడు భూమా జగత్ రెడ్డి ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరించారు. వారితోపాటు టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.