#jothi #viral #entertainment - Nandi Patrika

కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ
జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక)

మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాగులు వంకల్లో, బ్రిడ్జిలపై నడవ కూడదని పిల్లలు, వృద్ధులు వీటికి దూరంగా ఉండాలనీ ఎంపీడీవో గోపికృష్ణ, అన్నారు. జూపాడు బంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో వర్షానికి ఇసుక వాగు తిమ్మాపురం, కాకిలేరు వాగు, నల్లవాగు లపై నీళ్లు విపరీతంగా పెరుగుతున్నాయని ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం ఎంపీడీవో గోపికృష్ణ కానిస్టేబుల్ అయ్యన్న, ఇసుక వాగు బ్రిడ్జి దగ్గర ప్రజలకు రక్షణగా నిలిచారని తెలిపారు.

శ్రీశైలం భారీగా మల్లన్న హుండీ ఆదాయం 3 కోట్ల 48 లక్షల 96 వేల 431 నగదు
131 గ్రాముల 300 మిల్లి గ్రాముల బంగారం,5 కేజీల 50 గ్రాముల వెండి లభించాయి

పల్లె వెలుగు:-నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం భారీగా పెరిగింది ఈరోజు చంద్రావతి కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు జరిగింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి  అమ్మవార్ల  ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపు నిర్వహించారు చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 3 కోట్ల 46 లక్షల 96 వేల 431 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం డిప్యూటీ కార్య నిర్వహణ అధికారి ఆర్.రమణమ్మ తెలిపారు, ఈ ఆదాయాన్ని గత 29 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు  డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి ఆర్.రమణమ్మ వెల్లడించారు ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 131 గ్రాముల 300 మిల్లి గ్రాములు బంగారం,అలానే వెండి 5 కేజీల 50 గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు 2321 యుఎస్ఏ డాలర్లు,సింగపూర్ డాలర్లు 20, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది హుండీల లెక్కింపులో డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి ఆర్.రమణమ్మ పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు....

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా జ్యోతిక ఈ వ్యాఖ్య‌లు చేసింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్లలో తన ఫోటోను ఉంచారని, కానీ దక్షిణాదిలో మాత్రం హీరోయిన్‌ల ఫోటోలను పోస్టర్లపై పెట్టడానికి ఆసక్తి చూపరని జ్యోతిక‌ అన్నారు.తాను నటించిన ‘శైతాన్’ హిందీ సినిమా పోస్టర్‌ను అజయ్ దేవగన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, అలాగే మలయాళంలో మమ్ముట్టితో నటించిన ‘కాథల్-ది కోర్’ సినిమా పోస్టర్‌ను కూడా మమ్ముట్టి తన సోషల్ మీడియాలో పంచుకున్నారని జ్యోతిక గుర్తు చేశారు. కానీ దక్షిణాదిలో ఎంతోమంది స్టార్ హీరోలతో తాను పనిచేశానని కానీ ఏ ఒక్కరూ కూడా తమ సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలను పోస్ట్ చేయడానికి ఆసక్తి చూపలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం జ్యోతిక చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మ‌రోవైపు జ్యోతిక చేసిన‌ వ్యాఖ్యలు దక్షిణాదిలో హీరోయిన్‌లకు లభించే ప్రాధాన్యతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.