#journalist #crimealert #news #reporter - Nandi Patrika

పురుగు మింగి చిన్నారి మృతి
నంది పత్రిక:-August 26, 2025 :-చెన్నై: చిన్నారి పురుగుని మింగి ఊపిరాడక మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పెరియాపాళ్యంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్కారం… తామరైపాక్కానికి చెందిన కార్తీక్ అనే రైతుకు గుగశ్రీ అనే ఏడాది పాప ఉంది. ఇంటి వద్ద ఆడుకుంటుండగా పురుగుని మింగేసింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేయగా గొంతులో వస్తువు ఇరుక్కుంది అనుకున్నారు. గొంతులో నుంచి బయటకు తీయగా పురుగు అని తెలిసింది. చికిత్స తీసుకుంటూనే గుగశ్రీ చనిపోయింది. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ గ్రామ ప్రజలు విషాదంలో మునిగిపోయారు.

నగరాన్ని స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దుదాం
• నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్
• ప్రైవేటు సంస్థలకు ఎస్టీపీల నిర్వహణ
• ఖేలో ఇండియా పనులకు ప్రతిపాదనలు పంపండి
• గ్రీన్ సిటీ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయండి
• ఎస్‌ఎస్ ట్యాంకు వద్ద 135 ఎకరాల భూమికి సర్వే

నగరాన్ని స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బలమైన పునాదులు వేసేలా అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జమ్మిచెట్టు, సంకల్‌బాగ్, ఓల్డ్ పంప్‌హౌజ్‌ల వద్ద ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యలు చేపట్టాలని సూచించారు. మరో ఎస్టీపీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన 5 మైదానాల్లో క్రీడా సౌకర్యాల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. స్మార్ట్ సిటీలో భాగంగా 5 పార్కులను అభివృద్ధి చేయడం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, ఓఆర్‌ఆర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

అదే విధంగా మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను పరిశీలించారు. అక్కడ నగరపాలక సంస్థకు చెందిన 135 ఎకరాల భూమిని సర్వే చేసి, రక్షణ వలయం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ స్థలాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. మాధవి నగర్ సమీపంలో తాగునీటి నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేసి, మామిదాలపాడులో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

కార్యక్రమంలో ఎస్ఈ శేషసాయి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, హార్టికల్చర్ ఏడి విజయలక్ష్మి, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈ గిరిరాజ్, నరేష్, గంగాధర్, క్రిష్ణలత, ఏఈలు ప్రవీణ్ కుమార్, వైష్ణవి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, సూపరింటెండెంట్ మంజూర్ బాష తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్ట్ లకు అక్రిడేషన్లు,ఇళ్ల స్థలాలు తక్షణమే ఇవ్వాలి
నంద్యాల ప్రతినిధి. ఆగస్ట్ 05 . (నంది పత్రిక ):రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు సోదరులందరికీ కొత్త అక్రిడేషన్ కార్డులతో పాటు,ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ అన్నారు.మంగళవారం నాడు నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఐరా లోని పాత్రికేయులందరూ జర్నలిస్ట్ ల కోర్కెల దినం(డిమాండ్స్ డే) సందర్భంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు.సందర్భంగా ఐరా రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ..
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన కూడా అర్హులైన పాత్రికేయులకు నేటికీ క్రొత్త అక్రిడేషన్ లు ఇవ్వలేదని,ప్రభుత్వం మూడు మాసాలకు ఒకసారి పొడిగిస్తూ వస్తుందని ఈసారి పొడిగించకుండా క్రొత్త అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలని ఐరా రాష్ట్ర అధ్యక్షులు జయ ప్రకాశ్ నారాయణ ప్రభుత్వాన్ని కోరారు.అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్లుగా జర్నలిస్ట్ ల సమస్యల కోసం పని చేస్తుందని ఆశించామని అన్నారు.
అయితే ఆశించిన స్థాయిలో ఈ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు మరియు సంక్షేమం కోసం పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా క్రొత్త అక్రిడేషన్ లు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తుందన్నారు.గత ప్రభుత్వం వల్ల ఎంతో మంది అర్హులైన పాత్రికేయులు అక్రిడేషన్ సౌకర్యం కోల్పోయారని,
ఈ కూటమి ప్రభుత్వం రాకతో అందరికీ కొత్త అక్రిడేషన్ లు వస్తాయని ఆశించారని అన్నారు.
అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన,కొత్త అక్రిడేషన్ లు ఇవ్వకుండా కాలయాపన చేయడం సరికాదు అన్నారు.అదేవిధంగా అర్హత ఉండి కూడా చాలా మంది జర్నలిస్టులు అక్రిడేషన్ నోచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానంగా హెల్త్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే అక్రిడేషన్ కావాల్సివస్తోందని అన్నారు.కనుక కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి,ఆక్రిడేషన్ లను రెన్యువల్ చేయకుండా కొత్త అక్రిడేషన్ లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే జర్నలిస్ట్ లకు  యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని, యాంటీ అటాక్ కమిటీలు వెంటనే వేయాలని వారు కోరారు.
అంతే కాకుండా రాష్ట్రంలోని పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు అందని ద్రాక్షగా మారాయన్నారు.గతంలోని ప్రభుత్వాలు ఎన్నికల ముందు జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇస్తామని జీఓ లు విడుదల చేసిన, ఎన్నికల కోడ్ రావడంతో ఇళ్ల స్థలాల అంశం  మరుగున పడిందన్నారు. ఈసారి అలా కాకుండా కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు,ఇంటి నిర్మాణానికి సహకరించాలని కోరారు. అలాగే దీర్ఘకాలికంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు సమస్యలు 50 సంవత్సరాలు నిండిన ప్రతి పాత్రికేయునికి పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు.ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా జర్నలిస్టులు అందరికీ అదే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు పిల్లలందరికీ ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక జీ.ఓ ను విడుదల చేయాలన్నారు.వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఉచిత ప్రమాద బీమా కల్పించాలన్నారు.
జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అక్రిడేషన్ కమిటీలో అన్ని యూనియన్ల ప్రాధాన్యత కల్పించాలన్నారు.జర్నలిస్టులందరికీ ప్రభుత్వమే ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి,ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. అన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి సమానత్వాన్ని పాటించాలన్నారు.
అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు 50 లక్షల విలువతో కూడిన హెల్త్ కార్డులను ఇవ్వాలన్నారు.
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిగా పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. చిన్న  పెద్ద అని తేడా లేకుండా ఆర్ఎన్ఐ కలిగిన పతి పత్రికకు అక్రిడేషన్లు ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి జాషువ బాబు,గౌరవ సలహాదారులు జయప్రకాష్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ బాబు,రాష్ర్ట ఉపాధ్యక్షుడు విజయ్ బాబు,జిల్లా అధ్యక్షులు లెజండ్ శ్రీను,జిల్లా ప్రధాన కార్యదర్శి రంగా రావు, సీనియర్ పాత్రికేయులు విజయానంద్ మరియు పవన్ లు పాల్గొన్నారు.

ఏసీబీ అధికారుల దాడులు - పట్టుబడ్డ ఆర్డిఓ ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్
పొలం ఆన్లైన్ ఎక్కించేందుకు 50,000 లంచం డిమాండ్. జూపాడుబంగ్లా రైస్ మిల్లు దగ్గర డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

జూపాడు బంగ్లా జులై 31 (నంది పత్రిక) జూపాడుబంగ్లా మండలంలో ఆత్మకూర్ రెవెన్యూ అధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆర్ రమేష్ అనే వ్యక్తిని కర్నూలు ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో సీఐ కృష్ణయ్య ఎస్సై సుబ్బరాయుడులు గురువారం సీనియర్ అసిస్టెంట్ ప్రత్యక్షంగా లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జూపాడు బంగ్లా మండలంలోని 80 బన్నూరు గ్రామ పొలిమేరలోని సర్వేనెంబర్ 568 లో గల ఒక ఎకరా భూమి తన తల్లి శంకరమ్మ పేరుతో ఆన్ లైన్ లో ఉండగా ఆమె మరణించడంతో వారసత్వంగా ఆమె కుమారుడు ఈశ్వరయ్య పేరు మీద ఆన్ లైన్ చేయవలెనని స్థానిక అధికారుల చుట్టూ తిరిగిన లాభం లేకపోవడంతో ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆర్ రమేష్ ను సంప్రదించడం జరిగింది. పొలమును ఈశ్వరయ్య పేరుతో ఆన్ లైన్ చేయాలంటే 50 వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అందుకు అంగీకరించిన రైతు పదివేల రూపాయలను ముందుగానే ఇవ్వడం జరిగిందని ఏసీబీ అధికారులకు సీనియర్ అసిస్టెంట్ రమేష్ తెలిపారు. 40 వేల రూపాయలను ఈరోజు ఇచ్చేందుకు రైతు అంగీకరించడంతో ఇక్కడ వచ్చి తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ అసిస్టెంట్40 వేల రూపాయలు లంచం తీసుకుంటున్న కర్నూల్ ఏసీబీ డిఎస్పి సోమన్న బృందం ప్రత్యక్షంగా పట్టుకోవడం జరిగింది. సీనియర్ అసిస్టెంట్ రమేష్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది.

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క).

ములుగు జిల్లా ప్రతినిధి జులై 18

రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టిఎస్ జెయు) ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ జెయు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, ఎన్ యుజె (ఐ) జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు పావుశెట్టి శ్రీనివాస్, నాగపురి నాగరాజ్, ములుగు జిల్లా అధ్యక్షులు చల్లగురుగుల రాజు, ప్రధాన కార్యదర్శి సంఘ రంజిత్ కుమార్, ఉపాధ్యక్షులు నాగపురి హరినాథ్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కందికొండ మోహన్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, జాయింట్ సెక్రెటరీ దాడి బిక్షపతి, జనగాం జిల్లా అధ్యక్షుడు యు. నరేందర్, మహబూబ్ బాద్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ ధీర్, కార్యదర్శి సతీష్ చారి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, కార్యదర్శి దొమ్మాటి రవి, ఉపాధ్యక్షులు బండారి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం ములుగులో జరిగింది. టిఎస్ జెయు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మాట్ల సంపత్, కార్యవర్గ సభ్యులుగా గండ్రాతి విజయాకర్, టిఎస్ జెయు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తాటికొండ రజిని, ఉపాధ్యక్షురాలుగా పోచంపల్లి రజిత లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా యూనియన్ సభ్యులు చల్లూరు మహేందర్ పెండం బిక్షపతి, ధనుంజయ్, రాము తదితరులు పాల్గొన్నారు.