నంద్యాల - Nandi Patrika

అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
-పాఠశాల అభివృద్ధికి ప్రణాళిక

నంద్యాల ప్రతినిధి. మే 04.  (నంది పత్రిక ):శ్రీ రామకృష్ణ విద్యాలయం, నంద్యాల 1985-86 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దాదాపు 160 మంది పెద్ద సంఖ్యలో పాల్గొని పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను మళ్లీ ఆస్వాదించారు.కార్యక్రమం ఉపాధ్యాయులకు సత్కారం, అనుభవాల పంచుకోలు, వినోదాత్మక ఆటలు, పాటలు, నృత్యాలతో కళకళలాడింది.
ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సుదీర్ఘ ప్రసంగాలు కాకుండా ఆటపాటలతో నృత్యాలతో ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించడం ఆహ్లాదంగా అనిపించింది.ప్రస్తుత సోషల్ మీడియా వేదికల ద్వారా పూర్వ విద్యార్థులు ముందే అనుసంధానమై ఉండటంతో ప్రత్యేక పరిచయాల కార్యక్రమం నిర్వహించలేదని నిర్వాహకులు తెలిపారు. ఈ విషయంలో వచ్చిన సూచనలను గౌరవంగా స్వీకరిస్తూ, భవిష్యత్తులో మరింత సమగ్రంగా కార్యక్రమాలను ప్రణాళిక చేయనున్నట్లు ఒక పూర్వ విద్యార్థి, నిర్వాహకులలో ఒకరైనటువంటి లయన్ రవి ప్రకాష్ పేర్కొన్నారు.ఈ సమ్మేళనం మా జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. పాత స్నేహాలను మళ్లీ గుర్తు చేసుకునే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉంది,” అని ఒక పూర్వ విద్యార్థి దుబాయ్ నుండి వచ్చిన ఆర్కిటెక్ట్ భాను ప్రకాష్, బెంగళూరు నుండి వచ్చిన బ్యాచ్ ssc టాపర్ సంపత్ లు పేర్కొన్నారు.అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. ముఖ్యంగా నంద్యాల ప్రాంత పూర్వ విద్యార్థులు ధనుంజయ్, శివ రమేష్, సుబ్బయ్య, మురళి, చంద్ర మోహన్, రమణ, శ్రీను రమణా రెడ్డి తదితరులు చేసిన కృషి ప్రశంసనీయం,” అని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన నిర్వాహకులు మరియు ఆర్థికంగా సహకరించిన అందరికీ పూర్వ విద్యార్థులు రైల్వే ఆఫీసర్ శైలేంద్ర, విద్యుత్ శాఖ అధికారి కృష్ణమూర్తి, నీటి పారుదల శాఖ అధికారి విజయ్ తదితరులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యఅతిథిగా హాజరైన పాఠశాల చైర్మన్ నివర్తి మోహన్ కుమార్ మరియు విశ్రాంత ఉపాధ్యాయులు ఆంజనేయులు, సుబ్బారెడ్డి, నరసింహ రావు, మల్లికార్జున శెట్టి , రామ్మూర్తి , సుబ్బరాయుడు ఇలాంటి సమ్మేళనాలు పూర్వ విద్యార్థుల మధ్య బంధాన్ని మరింతబలపరుస్తాయని,భవిష్యత్తులో కూడా ఇవి కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో వివిధ నగరాల నుండి దేశాలనుండి దూర ప్రాంతాల నుండి విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం, కుటుంబ సమేతంగా పెద్ద విశేషం.ఈ విశేషం పురస్కరించుకుని గత నెలలోనే పాఠశాలలో దాదాపు లక్షకు పైగా విలువైన ఫ్లోరింగ్, వాటర్ ట్యాంక్, పెయింటింగ్ తదితర మరమ్మతులు బ్యాచ్ తరపున చేపట్టడం జరిగింది.పూర్వ విద్యార్థులైన రఘునాథరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగరాజు,  శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ ఇకమీదట పాఠశాల అభివృద్ధికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని స్కూలు యాజమాన్యంతో చర్చించి, ఇతర పూర్వ విద్యార్థుల బ్యాచులతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ఈ నెల 04న ప్రజా సమస్యల పరిష్కార వేదిక*

*వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు*

*నంద్యాల, మే 03:-*

*జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ఈ నెల 04వ తేదీ (సోమవారం)న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.*

*ఈ కార్యక్రమం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ఒకేసారి నిర్వహించబడుతుందన్నారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా సమర్పించడమే కాకుండా, meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో కూడా నమోదు చేసుకునే సౌకర్యం కల్పించబడిందన్నారు. అర్జీల పరిష్కార స్థితిని అదే వెబ్‌సైట్‌లో లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.*

*అర్జీదారులు ముందుగా తమకు సంబంధించిన మండల, డివిజన్ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలనే జిల్లా స్థాయి వేదికకు తీసుకురావాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
*కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం*
*👉. 25  వ సంవత్సరం  "కళా సాధన" పేరిట ఉచిత శిక్షణ శిబిరాలు*
*👉. మే 1వ తేదీ నుండి  జూన్ 2వ తేదీ వరకు.*
*👉. జూన్ ,2 వ తేదీన  శిక్షణ పొందిన వారిచే ముగింపు ఉత్సవంలో ప్రదర్శనలు*
నంద్యాల సిటీ బ్యూరో ఏప్రిల్ 27 ( నంది పత్రిక )
కళారాధన సాంస్కృతిక సంస్థ, నంద్యాల ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత లలిత కళలు,క్రీడల వేసవి శిక్షణ శిబిరం ఈ సంవత్సరం మే ఒకటవ తేదీ నుండి జూన్ 2 వ తేదీ వరకు *"కళా సాధన -2026"*
పేరిట నంద్యాల కే.ఎన్.ఎం. మున్సిపల్ స్కూల్ ఆవరణలో నిర్వహించడం జరుగుతుంది.ఈ శిక్షణ శిబిరం లో  శాస్త్రీయ నృత్యం,ఆధునిక నృత్యం, శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం ,వాద్యసంగీతంలో గిటార్,కీబోర్డ్,మిమిక్రీ,వెంట్రిలాక్విజం,చిత్రలేఖనం,చక్కటి చేతివ్రాత ,హస్తకళలు,ఫ్యాబ్రిక్ పెయింటింగ్,పద్య పఠనం, సంస్కృత శ్లోకాలు,కవితా గానం,కవితా రచన, చదరంగం,కరాటే, టైక్వాండో, వ్యక్తిత్వ వికాసం వంటి  అంశాలలో 25 మంది కోచ్ లతో శిక్షణా శిబిరాలు నిర్వహించడం జరుగుతాయని కళారాధన అధ్యక్ష కార్యదర్శులు  డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రవి కృష్ణ,ప్రోగ్రాం కోఆర్డినేటర్ రంగనాథ్, కార్య నిర్వాహక  కార్యదర్శులు రవి ప్రకాష్, అన్నెం శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.జూన్ రెండవ తేదీన ముగింపు ఉత్సవం లో శిక్షణ పొందిన బాలబాలికల చేత ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, శిబిరంలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రం అందజేస్తామని తెలిపారు. శిబిరంలో శిక్షణ పొందడానికి, ముగింపు ఉత్సవంలో  ప్రదర్శనలు ఇవ్వడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.వేసవి సెలవులను బాలలు, యువత సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరారు. కళలు, క్రీడలు బాలల మానసిక, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు. కళారాధన కార్య నిర్వాహాక కార్యదర్శులు రవి ప్రకాష్,అన్నెం శ్రీనివాసరెడ్డి, రంగనాథ్ ల పర్యవేక్షణలో కోచ్ లు కళ్యాణి, లలితా సరస్వతి, సుభాషిని,రజాక్, సుదర్శనం, బాలకృష్ణ, నాగేంద్ర, రాజేంద్ర, శివకుమార్, సతీష్ ,మధు, రాజా ,ఆది, తరుణ్, సీతారాం, రాజ్ కుమార్, సత్యనారాయణ,  శిబిరంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇతర వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:8142962974,7989627760,6300715927

ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా

నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 21 .  (నంది పత్రిక ):ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, ఆంధ్ర ప్రదేశ్ సంఘం పిలుపు మేరకు నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం పిఅర్టియూ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి. భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై రాంపక్కి రెడ్డి ల అధ్యర్యంలో మహా ధర్నాను చేపట్టారు.వెయ్యి మంది ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.అధికారంలో వచ్చాక ఉద్యోగ , ఉపాధ్యాయులకు మెరుగైన పిఅర్సి, ఐఆర్, పెండింగ్ డిఎ లు వంటి అంశాలపై హామీ ఇచ్చిన ఇంత వరకు నెరవేర్చకపోవడం శోచనీయం అని వెంటేనే పిఅర్సి కమిషన్ ఏర్పాటు చేసి, 30% ఐఆర్ చెల్లిస్తూ పెండింగ్ డిఎ లు విడుదల చేయాలని కోరారు.
పిఅర్టియూ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన పాలకుల నిర్లక్ష్యం ఉద్యోగ, ఉపాధ్యాయుల పై అలాగే కొనసాగుతుందని, దీనిని అడ్డుకుంటామని, సిపిఎస్  రద్దు చేయాలని, 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ వర్తింపు చేయాలి, మెమో 57 అమలు పరచాలని, 2022 నుంచి పెండింగ్ లో వున్న సరెండర్ లీవ్ చెల్లించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై రాంపక్కి రెడ్డి మాట్లాడుతూ అనేక ఆశలతో ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, 2 సంవత్సరాలైన మన ప్రధాన డిమాండ్లను పెండింగ్ లో పెట్టడం నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా ఉందని, ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు అన్ని చెల్లించాలని, రిటైర్ అవుతున్న ఉపాధ్యాయులకు వారి పదవీ విరమణ రోజే వారి చెందాల్సిన ప్రయోజనాలు చెల్లించాలని, ఏమ్టిఎస్ ఉపాధ్యాయులైన డిఎస్సి 1998,2008 వారిని రెగ్యులర్ చేయాలి , వారికి 12నెలల జీతం చెల్లించాలి అని కోరారు.అలాగే ఎయిడెడ్, మున్సిపల్, మోడల్ స్కూల్, గిరిజన సంక్షేమ, కేజీబీవీ ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి అని కోరారు.చాలా పెద్ద ఎత్తున ఎండ వేడి లెక్క చేయకుండా ఉపాధ్యాయులు నిరసన గళం ఎత్తారని, ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్ 25 తేదీన చలో విజయవాడ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ కి ఉపాధ్యాయ సమస్యలపై వినతి పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో పిఅర్టియూ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్ భార్గవ రామయ్య,రాష్ట్ర నాయకులు కె కృష్ణారావు, గోపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, విజయ్ రావు, ఇబ్రహీం, రాంపుల్ల రెడ్డి, మధుసూదన్, వై.వి.రమణయ్య, పి నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్, హనుమంతు, రవీంద్ర రెడ్డి, జాకీర్ కె శ్రీనివాసులు , ఎస్ ఎమ్ బాషా, జేసీ నరసింహులు, సుమియన్, జగదీశ్ బాబు, సుధాకర్ రెడ్డి జిల్లా నాయకులు, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులుమహిళా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం
- ఎంఈసీ, సీఈసీ విభాగాల్లో స్టేట్ టాపర్లుగా విద్యార్థులు - ఎంపీసీ, బైపిసి లోనూ మార్కుల పంట
- ⁠.. ఫలితాల్లో సత్తా చాటిన న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు

నంది పత్రిక :ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్థానిక న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించారు.గురువారం విడుదలైన ఫలితాల్లో వివిధ విభాగాల్లో అత్యధిక మార్కులతో స్టేట్ టాపర్లుగా నిలిచి కళాశాల కీర్తిని చాటారు. ముఖ్యంగా ఎంఈసీ, సీఈసీ విభాగాల్లో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులను సొంతం చేసుకున్నారు. టాపర్లు వీరే.. జూనియర్ ఎంఈసీ: 500 మార్కులకు గాను పవిత్ర అవెంజలిన్ 495 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలవగా, లిఖిత (494), కావ్య (494),కుసుమ (492) తర్వాతి స్థానాల్లో నిలిచారు. మొత్తం ఐదుగురు 490కి పైగా మార్కులు సాధించారు.జూనియర్ సీఈసీ: మయేషా,తబసుమ్, కుముదిత 493 మార్కులతో స్టేట్ టాపర్లుగా నిలిచారు. జూనియర్ ఎంపీసీ: బి. ధరణి. 470. , కె.సాయి 466 మార్కులు సాధించగా.. మొత్తం 31 మంది విద్యార్థులు 460 మార్కులు దాటారు. జూనియర్ బైపీసీ: ఎస్. ఫౌజియ సయ్యద్ సన 4558 గాను 451 మార్కులతో సత్తా చాటారు.సీనియర్ ఎంపీసీ
విభాగంలోనూ జోరు: సీనియర్ ఎంపీసీలో బి. పూజిత, ధరణి లక్ష్మి 1000కి గాను 989 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. డి.భాను (987), జి. తన్న్మయి రెడ్డి (986) ఉత్తమ ప్రతిభ కనబరిచారు.సీనియర్ బైపీసీలో ఎస్.రమ్స్టియా (985), బి.మౌనిక (982) అత్యధిక మార్కులు సాధించగా, సీనియర్ ఎంఈసీలో ఆర్.పి.ఉత్తేజ్ (965), సీఈసీలో సి.ఎల్.ఆర్.గాయత్రి (950) అత్యుత్తమ మార్కులు సాధించారు. అధ్యాపకుల కృషితోనే విజయం: అత్యధిక మార్కులతో విజయం సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ మురళీధర్ రెడ్డి, డైరెక్టర్ వాసుదేవరెడ్డి ఘనంగా అభినందించారు. క్రమశిక్షణతో కూడిన బోధన, విద్యార్థుల కఠోర శ్రమ, అధ్యాపకుల పర్యవేక్షణ వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ విజయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్
నంద్యాల జిల్లా మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా  ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సమగ్రంగా ఆరా తీసిన కలెక్టర్, సిబ్బంది నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 10:10 గంటల వరకు ఇద్దరు వైద్యులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మసిస్ట్ విధులకు హాజరు కాలేదని గుర్తింపు.విధులకు హాజరుకాని ముగ్గురు సిబ్బంది తరఫున MPHO ద్వారా మూమెంట్ రిజిస్టర్‌లో సంతకాలు చేయడం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్, సంబంధిత ఐదుగురు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిసరాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు.

శ్రీ శ్రీ లక్ష్మి రంగనాథ స్వామి హుండీ లెక్కింపు
:- గత ఏడాది కంటే పెరిగిన హుండీ ఆదాయం.

దేవస్థానం అధికారి సాయికుమార్ వెల్లడి.

జూపాడుబంగ్లా :ఏప్రిల్ :13: (నంది పత్రిక) రాయలసీమలోనే ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయ హుండీ లెక్కింపు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి సాయికుమార్ పర్యవేక్షణలో సోమవారం జరిగింది. తర్తూరు శ్రీ శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి జాతర సందర్భంగా దాదాపు ఆరు లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. మార్చి 26వ తేదీ న ప్రారంభమైన స్వామి వారి బ్రహ్మోత్సవాలు  ఏప్రిల్ 4తేదీ తో ముగిశాయి. అయితే ఏప్రిల్ 2న తేదీన జరిగిన రథోత్సవ వేడుకలకు లక్ష మంది హాజరై భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 2025వ సంవత్సరం స్వామివారి ఆలయ హుండీ  ఆదాయం రూ 11,21,770లు కంటే ఈ ఏడాది జరిగిన జాతర సందర్భంగా రూ 16,11,871లు రాగా ఆదాయము రూ 4,90,101లు వచ్చినట్లు ఈవో సాయికుమార్ వెల్లడించారు.

ఈ నెల 13న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ వేసవి దృష్ట్యా సమయ మార్పు
*ఈ నెల 13న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ*

*వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు

*నంద్యాల, ఏప్రిల్ 12:-జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ఈ నెల 13వ తేదీ (సోమవారం)న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ఒకేసారి నిర్వహించబడుతుందన్నారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించనున్నామన్నారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా సమర్పించడమే కాకుండా, meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో కూడా నమోదు చేసుకునే సౌకర్యం కల్పించబడిందన్నారు. అర్జీల పరిష్కార స్థితిని అదే వెబ్‌సైట్‌లో లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.అర్జీదారులు ముందుగా తమకు సంబంధించిన మండల, డివిజన్ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలనే జిల్లా స్థాయి వేదికకు తీసుకురావాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

నంద్యాల జిల్లాలో పలు పోలీసు స్టేషన్ ల పరిధిలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్.
నంద్యాల జిల్లాలో పలు పోలీసు స్టేషన్ ల  పరిధిలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్.

15 లక్షల విలువచేసే బంగారు వెండి నాగాలతో పాటు నగదు స్వాదినం.

నంద్యాల జిల్లాలో పలు పోలీసు స్టేషన్ ల  పరిధిలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్.

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఐపీఎస్,

నంద్యాల జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయిలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ముద్దాయిల వివరాలు వెల్లడించారు.
షేక్ బాబావలి, తండ్రి షేక్ కరీముల్లా, వయస్సు 25 సం లు, వైయస్సార్ నగర్, ఇంటి నెంబర్ 25-450-2B-109, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా అని తెలిపారు.

రికవరీ చేసిన సొత్తు వివరాలు*

98 గ్రాముల బంగారు నగలను, 400 గ్రాముల వెండి వస్తువులను మరియు 54,500/-నగదు,
మొత్తం విలువ సుమారు 15 లక్షలు స్వాదినం చేసుకోవడం జరిగిందని తెలిపారు.2025 వ సంవత్సరము నుండి ఇప్పటి వరకు నంద్యాల జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలలో అనగా నంద్యాలతాలూకా,బండిఆత్మకూరు,రేవనూరు,సంజామల,గడివేముల,బేతంచర్ల,అవుకు మొదలగు పోలీసు స్టేషన్ ల పరీదులలో  దొంగతనాలకు పాల్పడుతూన్న నేరస్తుల గురుంచి నిఘా ఉంచాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏ ఎస్ పి కుమారి ఎం. జావళి ఆల్పోన్స్ ఐపీఎస్  ఆద్వర్యంలో నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్ ఆర్.ఈశ్వరయ్య , సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి.సురేష్ కుమార్  నిఘా ఉంచడం జరిగింది. 03.04.2026 వ తేదీ వె నందమూరి నగర్ రోడ్, నాగులకట్ట దగ్గర వున్న టి జంక్షను వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి నంబర్ ప్లేట్ లేని పల్సర్ మోటార్ సైకల్ వస్తు పోలీసు వారిని చూసి మోటార్ సైకల్ ను తిప్పుకొని పారిపోవుటకు ప్రయత్నించగా అతనిని పట్టుకొని విచారించడం జరిగిందని తెలిపారు.ఇతడు జల్సాలకు అలవాటుపడి పలు పోలీసు స్టేషన్ ల పరీదులలో దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతు ఉండేవాడు అని అన్నారు.ఈ సందర్బంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఐపీఎస్, మరియు నంద్యాల సబ్ డివిజన్ ఏ ఎస్ పి కుమారి ఎం. జావళి ఆల్పోన్స్ ఐపీఎస్ నిందితుని అరెస్ట్ లో కీలక పాత్ర పోషిoచిన నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్  ఆర్.ఈశ్వరయ్య , సి సి ఎస్ ఇన్స్పెక్టర్ పి.సురేష్ కుమార్  ,నంద్యాల తాలూకా పి ఎస్ సిబ్బంది,  బి.రవికుమార్, ఎం.గంగాధర్ మరియు సి సి ఎస్ సిబ్బంది హెచ్ సి ఎస్, ఇబ్రహిం, పి సి ఎస్ మలిక్ బాష, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, గంగారం మరియు కృష్ణమ నాయుడు లను ఎస్పీ ప్రత్యేకముగా అభినందిచారు.

శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు
శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో  పూజాదికాలు

నంది పత్రిక:

శ్రీశైలంలో లోక కల్యాణార్థం పంచమఠాలలో ఉదయం విశేషంగా అభిషేకం, పుష్పార్చనలు జరిపించబడ్డాయి. ముందుగా ఘంటామఠంలో ఆ తరువాత వరుసగా భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాలలో ఈ పూజాదికాలు జరిపించడం జరిగింది.కాగా సోమవారం జరిగిన విశేషపూజాదికాలలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణ సంకల్పాన్నిపఠించారు.

ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలనీ, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలనీ, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ఘంటామఠంలోని గణపతికి పూజాదికాలు నిర్వహించబడ్డాయి. తరువాత అన్ని మఠాలలో సంప్రదాయబద్దంగా అభిషేకాది అర్చనలను నిర్వహించబడ్డాయి. శ్రీశైల సంస్కృతిలో చాలాకాలం పాటు మఠాలు ప్రధానపాత్ర పోషించాయి. ప్రస్తుత సాధారణశకం 7వ శతాబ్దం నుంచి నిర్మించబడ్డ ఈ మఠాలు, గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం లాంటి నిర్మాణాలను కలిగివుండి, చూడటానికి ఆలయాల మాదిరిగానే కనిపిస్తాయి.కొన్ని శతాబ్దాల నుండి కూడా ఈ మఠాలన్నీ క్షేత్ర ప్రశాంతతలోనూ, ఆలయ నిర్వహణలోనూ, ఆధ్యాత్మికపరంగా, భక్తులకు సదుపాయాలను కల్పించడంలోనూ ప్రధాన భూమికను వహించాయి.

శ్రీశైలంలో కొన్ని మఠాలు కాలగర్భములో కలిసిపోగా, ప్రస్తుతం ఆలయానికి దగ్గరలో వాయువ్య భాగాన ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధరమఠం అనే మఠాలు పంచమఠాలనే పేర్లతో పిలువబడుతున్నాయి.కాగా శిథిలావస్థలో ఉన్న ఈ మఠాలలో ఘంటామఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠాలను దేవస్థానం పూర్తిగా పునరుద్ధరించింది.   ప్రాచీన నిర్మాణశైలికి ఎలాంటి విఘాతం కలుగకుండా ఈ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయబడ్డాయి. అదేవిధంగా భీమశంకర మఠానికి తగు మరమ్మతులు కూడా చేయబడ్డాయి.ఈ మఠాలలోని దేవతామూర్తులకు నిత్యధూపదీప నివేదన కైంకర్యాలు జరిపించారు.

జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు
*జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు*

*ప్రజలు అపోహలు నమ్మకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే బుకింగ్ చేసుకోవాలి*

*జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్*

*నంద్యాల, మార్చి 16:-

*జిల్లాలో వంట గ్యాస్ (LPG) సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు అపోహలకు లోనవకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే సిలిండర్లు బుక్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదు స్వీకరణలో భాగంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా, పర్యవేక్షణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.*

*ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ప్రతిరోజూ సగటున సుమారు 10,000 గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయన్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని అధికారులు తెలిపారు. అయితే గత 3–4 రోజులుగా గ్యాస్ బుకింగ్స్ సంఖ్య అసాధారణంగా పెరిగి రోజుకు సుమారు 46,000కు చేరుకుందని, కొంతమంది వినియోగదారులు ఖాళీ సిలిండర్లు లేకపోయినా ముందస్తుగా బుకింగ్స్ చేస్తున్నట్లు గుర్తించినట్టు చెప్పారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జేసీ అధికారులను ఆదేశించారు.*

*జిల్లాలోని 35 గ్యాస్ ఏజెన్సీల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు మండల రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల స్థాయి అధికారులను ప్రత్యేకంగా నియమించామన్నారు. ఈ అధికారులు ప్రతి ఆరు గంటలకు ఒకసారి గ్యాస్ స్టాక్, బుకింగ్స్ మరియు డెలివరీ వివరాలను సమీక్షించి నివేదికలు సమర్పించాలని ఆదేశించామన్నారు. గ్యాస్ సిలిండర్ల మళ్లింపు లేదా బ్లాక్ మార్కెటింగ్ వంటి అక్రమాలను అరికట్టేందుకు ఆర్‌డీవోలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.*

*సంక్షేమ సంస్థలకు ప్రాధాన్యత*

*జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, సంక్షేమ వసతిగృహాలు మరియు ప్రభుత్వ ఆసుపత్రులు (జీజీహెచ్ వంటి) సంస్థల్లో గ్యాస్ కొరత లేకుండా అవసరమైన సిలిండర్ల సరఫరాను ప్రాధాన్యతతో అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.*

*ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు*

*గ్యాస్ సరఫరా సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కాల్ సెంటర్‌లో వెల్ఫేర్, హెల్త్ మరియు ఎడ్యుకేషన్ విభాగాల ప్రతినిధులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తారన్నారు.

నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మహానంది. మార్చి 12 .  (నంది పత్రిక ):నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్,డాక్టర్ అరుణ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహానంది మండలం బుక్కాపురం గ్రామం సచివాలయం వద్ద చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు  డాక్టర్ వినోద్ కుమార్, స్త్రీ ప్రసూతి మరియు సంతాన సాఫల్య నిపుణులు డాక్టర్ అరుణకుమారి, ఎముకలు కీళ్ల వ్యాధిని నిపుణులు డాక్టర్ సుమన్ కుమార్ , గైనకాలజిస్ట్ డాక్టర్ ఫాతిమాభి, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ పద్మ ప్రియాంక  తదితరులు ఉచితంగా వైద్య సేవలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 300 మంది కి పైగ వైద్య సేవ నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.