Health - Nandi Patrika

ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం
-డాక్టర్. ఎ అరుణ కుమారి
ఎంబీబీఎస్ డి జి ఓ ఎఫ్ఏజీఈ
ఇన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గోల్డ్ మెడల్
నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నంద్యాల

నంద్యాల ప్రతినిధి. అక్టోబర్ 19 . (నంది పత్రిక ):ఎండోక్రిన్ డిస్రప్టోరు అంటే శరీరంలోని హార్మోన్ల పనితీరును ప్రభావితం చేసే సహజమైన మానవ నిర్మిత రసాయనాలు.ఇవి హార్మోన్లను అనుకరిస్తాయి లేదా నిరోధిస్తాయి లేదా అంతరాయం కలగజేస్తాయి .ఇవి ఈస్ట్రోజన్ ఆండ్రోజన్ థైరాయిడ్ హార్మోన్లను సాధారణంగా అనుకరిస్తాయి.ప్లాస్టిక్స్ సౌందర్య సాధనాలు పురుగుమందులు వంటి అనేక రోజు వారి ఉత్పత్తుల్లో ఇవి కనిపిస్తాయి. గాలి ఆహారం నీరు చర్మం ద్వారా ఇవి శరీరంలోకి ప్రవేశిస్తాయి
దీనివలన అభివృద్ధి వైకల్యాలు పునరుత్పత్తి సమస్యలు అకాల యుక్తవయసు సంతానలేమి సమస్యలు మరియు క్యాన్సర్ సంక్రమించవచ్చు . రోగనిరోధక నాడీ వ్యవస్థల మీద ఈ ఎండోక్రయం డిస్టర్ప్టర్స్ పనిచేస్తాయి .  దీనివలన ఊబకాయం హృదయం మనము రోజు వాడే ప్లాస్టిక్ కంటైనర్లు సౌందర్య సాధనాలు షాంపూ క్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా ఎండక్రైన్ డిస్టప్టర్స్ ని కలిగి ఉంటాయి పిల్లలు ఆడుకునే బొమ్మలు వారు వేసుకునే బట్టలు, పెద్దవాళ్లు వాడేటటువంటి సింథటిక్ బట్టలు అంటే స్పోర్ట్స్ బ్రా లెగ్గింగ్స్ యోగ ప్యాంట్లు వ్యాయామ దుస్తులను ప్లాస్టిక్ కంటెంట్ ఉంటుందని
డాక్టర్. ఎ అరుణ కుమారి అన్నారు.మరి వీటిని పరిమితం చేయడం ఎలా?ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం తగ్గించాలి. బాటిల్ మీరు బదులుగా ఫిల్టర్ నీరు వాడాలి. ప్లాస్టిక్ కంటైనర్లలో మైక్రోవేవ్ చేయకూడదు . వేడి ప్రదేశాల్లో డబ్బాల్లో లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారాన్ని నిల్వ చేయకూడదు ఎయిర్ ఫ్రెషనర్లు లేదా దుర్గంధ నాసిని వినియోగం తగ్గించాలి. సింథటిక్ ఫ్యాబ్రిక్ వినియోగం తగ్గించాలి లేదా ప్లాస్టిక్ లేని సహజమైన ఫ్యాబ్రిక్ ని ఎంచుకోవాలి .పాల ఉత్పత్తులను తగ్గించాలి గర్భిణీలు పాలిచ్చే తల్లులు చేపల్ని మితంగా తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ తినకూడదు. సేంద్రీయ పండ్లు, సేంద్రియ కూరగాయలు, సేంద్రియ మాంసం ,సేంద్రియ ఆహారం వినియోగం పెంచుకోవాలి.

నంద్యాల ఆర్జీఎం కాలేజీలో బీటెక్ సెకండియర్ విద్యార్థి భాను ప్రకాష్ ఆత్మహత్య.
నంద్యాల ఆర్జీఎం కాలేజీలో బీటెక్ సెకండియర్ విద్యార్థి భాను ప్రకాష్ ఆత్మహత్య.

హాస్టల్ లో ఊరేసుకొని ఆత్మ హత్య చేసుకున్న విద్యార్ధి భాను ప్రకాష్

నంద్యాల . ఆగస్ట్ 23 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లా పాణ్యం మండలం వద్ద ఉన్న ఆర్ జి ఎం ఇంజనీరింగ్ కళాశాలలో బి టెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్ధి బాను ప్రకాష్ (19) ఆత్మ హత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఉదయం విద్యార్థులు క్లాస్ కు వెళ్లిన తరువాత విద్యార్ధి ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలుస్తుంది..భాను ప్రకాష్ స్వస్థలము.కడప జిల్లా, పులివెందుల దగ్గర తాటిరెడ్డిపల్లి గ్రామంగా తెలుస్తుంది. విద్యార్ధి ఎందుకు ఆత్మ హత్య చేసుకున్నాడనే కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.విద్యార్ధి ఆత్మ హత్య చేసుకోవడానికి ప్రదానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి.కళాశాల యాజమాన్యం ఫీజు కట్టాలని ఒత్తిడి చేయగా అవమానం గా ఫిల్ అయి ఆత్మ హత్య చేసుకున్నాడని ఒక వాదన ఉండగా.. ఆన్లైన్ గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో ఏమి చేయాలో తెలియక ఆత్మ హత్య చేసున్నాడని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని నేను చనిపోతున్నట్లు తండ్రికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. . ఆ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..పోస్ట్ మార్టం నిమిత్తం విద్యార్ధి మృత దేహాన్నినంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు.ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పాణ్యం పోలీసులు వెల్లడించారు.
మా అబ్బాయిని కళాశాల యాజమాన్యమే చంపింది..
మా అబ్బాయిని కళాశాల యాజమాన్యమే చంపిందని విద్యార్ధి బాను ప్రకాష్ తల్లి  ఆరోపించింది.. ఇంతమంది సిబ్బంది ఉన్నా మా కొడుకు ఎలా చనిపోయాడని విలపించింది.. ఆర్జీఎం కాలేజీని మూసివేయాలని, తన కొడుకు చనిపోయిన విషయం కూడా మాకు తెలియజేప్పలేదని  తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

కళాశాలను ముసివేయాలని డిమాండ్ చేసింది..

విద్యార్ధి మృతిపై సీబీ ఐ చే విచారణ చేయించాలి..

విద్యార్ధి సంఘాలు డిమాండు..

విద్యార్థి మృతికి కారణమైన ఆర్ జి ఎం కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తక్షణమే కళాశాలను మూసివేయాలని మన విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న భాను ప్రకాష్ ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకోవడం పై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.. కళాశాల ముందు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆత్మహత్యలకు  ఆర్ జి ఎం కళాశాల కేరఫ్ అడ్రస్ గా మారిందని ఇప్పటికైనా ఒక మంచి విద్యార్థులు ఆ కళాశాలలో ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. అధికారులు పోలీసులు ప్రేక్షకు పాత్ర పోషిస్తున్నారని విధాత సంఘాల నాయకులు ఆరోపించారు.. లోకల్ గా విచారణ జరిపిస్తే మేం జరగదని కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించి కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు..

గర్భిణీ స్త్రీ లకు నార్మల్ కాన్పు అయ్యే ల జాగ్రత్త వహించలి
గర్భిణీ స్త్రీ లకు నార్మల్ కాన్పు అయ్యే ల  జాగ్రత్త వహించలి

నంద్యాల ప్రతినిధి. అక్టోబర్ 22 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా ఆర్ వెంకటరమణ తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని,మహానంది ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికముగా తనిఖీ చేశారు. వైద్యాధికారులు మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది సమయ పాలన తప్పని సరిగా పాటించవలేనని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీ లో భాగముగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము లోని ఒపి విభాగాన్ని మరియు అక్కడ వున్నటువంటి రోగులకు, వారికి అందె సేవలు మరియు చికిత్సలు,మందులు, వారి పట్ల వైద్యాధికారి మరియు వైద్య ఆరోగ్యసిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు. మరియు ఒపి విభాగ్యములోని రికార్డులను మరియు రిపోర్టులను తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రములో జాతీయ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కార్యక్రమాల ఐఈసి  మెటీరియల్ ప్రదర్శన ను అవగాహన కొరకు ప్రజలకు మరియు రోగులకు అందుబాటులో ఉండే విధముగా ప్రదర్శించవలేనని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది. కాన్పు వార్డును ఆపరిశీలించి కాన్పు కొరకు వచ్చే ప్రతి గర్భిణీ స్త్రీ ని వీలైనంత వరకు నార్మల్ కాన్పు అయ్యే విధముగా జాగ్రత్త వహించవలేనని మరియు మాతాశిశు సంరక్షణ చర్యలు తీసుకోవలేనని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది. బాలింత స్త్రీ కి మరియు పుట్టిన బిడ్డకు అవసరమైన సంరక్షణ చర్యలు చేపట్టవలేనని మరియు వారికి , కార్యక్రమాల క్రింద రావలసిన రాయితీలు సరైన సమయములో అందించవలేనని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది. మందుల గదిని తనిఖీ చేసి అందులో రికార్డులను పరిశీలించడం జరిగినది .ల్యాబ్ ను,వ్యాధినిరోధకాల గదిని తనిఖీ చేసి తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని ఆదేశాలు జారీచేయడమైనది.

ఆయుర్వేద ఆసుపత్రికి మంచిరోజులు వచ్చేనా
ఆయుర్వేద ఆసుపత్రికి మంచిరోజులు వచ్చేనా

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

శబరమ్మా..మీరైనా పట్టించుకోండి

రోజుకు 200పైగా రోగులు

ఆయుర్వేదంలో పంచకర్మ పద్దతి అమలు

నంద్యాల (నంది పత్రిక) అక్టోబర్ 16:

మందులు అన్ని ఉన్నాయి ఉచితంగా ఇస్తున్నాం..డా క్టరు యశోద గతంలో ఎంపికయిన ఎంపిలు పట్టించుకోకపోవడం వల్ల నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆయుష్పు వైద్య కార్యాలయాలకు స్వంత భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని మీరైనా జోక్యంచేసుకుని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో స్థలాన్ని కేటాయించి భవనాలను నిర్మించాలని ఆయుష్నుఅభిమానులు నంద్యాల ఎంపి బైరెడ్డి శబరిని కోరుతున్నారు..ప్రధానమంత్రిగా పదిసంవత్సరాల క్రితం నరేంద్రమోడి భాద్యతలు తీసుకున్న తరువాత ఆయుషు్ విభాగాలను భారీగా అభివృద్దిచేస్తూ నిదులు కేటాయిస్తూవస్తున్నారు..అయితే నంద్యాల నుండి ఎంపికయిన ఎంపిలు మాత్రం పెద్దగా శ్రద్ద చూపక పోవడంతో ఆయుష్పు పరిదిలోకి వచ్చే ఆయుర్వేద వైద్యశాల నిరాదరణకు గురవుతున్నది…2014 నుంచి 2019వరకు కొనసాగిన టిడిపి హయాంలో నంద్యాల లోని ఆయుషు విభాగంకోసం 5 సెంట్ల స్థలాన్ని కేటాయించి భవనాలు నిర్మించే ప్రయత్నం సాగింది..ఆతరువాత వైసిపి అధికారంలోకి వచ్చినా ఈ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు..ప్రస్తుతం మంత్రి పరూఖ్ , ఎంపి బైరెడ్డి శబరి సంయుక్తంగా నూతన భవనాలను నిర్మాణంకోసం కృషిచేయాలని ఆయుర్వేద అభిమానులు కోరుతున్నారు..ఆయుర్వేద వైద్య శాలతోపాటు హోమియో , యునాని , ఆసుపత్రులుకూడా ఇదే భవనాలలో కొనసాగవచ్చని వారంటున్నారు..ప్రస్తుతం మంచి వైద్యులు ,సిబ్బంది ఉన్నప్పటికి ప్రభుత్వ ఆసుపత్రిలోని భవనాలలో ఈ వైద్య శాలలు కొనసాగుతున్నాయి..వారికి అవసరమైన భవనాలు లేకపోవడంతో వచ్చిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు..పంచకర్మ పద్దతిని అమలుచేస్తూ యోగా కూడా కొనసాగించాలని అందువల్ల ప్రత్యేక భవనం అవసరమని అదికారులు అంటున్నారు..జిల్లాకేంద్రం కావడంతో ప్రస్తుతం ఈ మూడింటికి 200 నుంచి 300 మంది రోగులు పస్తున్నారని వారికోసం 20 పడకల ఆసుపత్రికూడా అవసరమని ఆయుర్వేద అభిమానులు పేర్కొంటున్నారు..ఈవిషయాన్ని ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు యశోద దృష్టికి తేగా నంద్యాలనుండి ఎన్నికయిన ప్రజాప్రతినిదులు బాగాస్పందిస్తున్నారని త్వరలో మంచిరోజులు రావచ్చని అన్నారు..ప్రతిరోగానికి అవసరమయిన మందులు తమ దగ్గర ఉన్నాయని అతి ఖరీదైన పంచకర్మ పద్దతిని ఉచితంగా అమలుచేస్తున్నామని ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని కోరారు….

Bananas | అరటి పండ్లను తిన్న తర్వాత నీళ్లు తాగితే సమస్యలొస్తాయా? ఇందులో నిజమెంత?
Bananas | అరటి పండ్లను తిన్న తర్వాత నీళ్లు తాగితే సమస్యలొస్తాయా? ఇందులో నిజమెంత?

Bananas |(నంది పత్రిక)అక్టోబర్ 13. అరటి పండ్లను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. కాలమేదైనా అందరికీ అందుబాటులోనే ఉంటాయి. దీంతో ఎక్కువ మంది అరటి పండ్లను కొని తింటుంటారు. అయితే, పండ్లపై చాలా మందిలో ఓ సందేహం వ్యక్తమవుతుంది. అదేంటంటే.. అరటి పండ్లను తిన్న అనంతరం మంచినీళ్లు తాగొచ్చా? ఒక వేళ పండ్లను తిన్న తర్వాత నీళ్లను తాగితే ఏమైనా అవుతుందా? అనారోగ్య సమస్యలు ఎదురవుతాయా? ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతుంటాయి. అయితే, దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. అరటి పండ్లను తిన్న తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయనడంలో అర్థం లేదని పేర్కొంటున్నారు. పండ్లను తిన్న తర్వాత నీళ్లను నిరభ్యంతరంగా తాగొచ్చని, తిన్న తర్వాత నీళ్లను తాగితేనే మంచిదంటున్నారు. రోజుకు ఒకటి, రెండు అరటి పండ్లను తినొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అరటి పండ్లు సులువుగా జీర్ణమవుతాయి. తిన్న కేవలం గంటలోపే వీటిలో ఉండే పోషకాలన్నింటిని శరీరం శోషించుకుంటుంది. తక్కువ సమయంలో పోషకాలు, శక్తి లభించాలంటే అరటి పండ్లను తప్పకుండా తీసుకోవాలి. అరటి పండ్లను పొటాషియం అధికంగా ఉంటుంది. మీడియం సైజ్‌ పండును తీసుకుంటే 420 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. రోజుకు రెండు పండ్లను తీసుకుంటే హైబీపీ అదుపులోకి వస్తుంది. బీపీ తగ్గించడంలో పొటాషియం ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రక్తనాళాలు సైతం ఆరోగ్యంగా ఉండి, గుండె పనితీరు మెరుగుపడుతుంది.

శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు
నంద్యాల ప్రతినిధి. అక్టోబర్ 10 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవo అనే కార్యక్రమాన్ని నంద్యాల నంది పైపులు ఫ్యాక్టరీ నందు శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజ్ వారు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు.శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ వారు నంది పైపులు ఫ్యాక్టరీ నందు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ప్రముఖ మానసిక వ్యాధుల వైద్యురాలు డాక్టర్ ఓంకారం సింధుజ ఆధ్వర్యంలో నిర్వహించారు.మీ ఉద్యోగ స్థలంలో మానసిక ఆరోగ్యాన్ని ప్రాధాన్యం ఇవ్వలని".మానసిక ఆరోగ్యానికి అవగాహన పెంచడం, ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రోత్సహించడం చాలా అవసరం అన్నారు.ఉద్యోగ స్థలాల్లో ఒత్తిడి, నిరుత్సాహం వంటి సమస్యలు అనేక మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తున్నాయన్నారు.ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను పక్కన పెట్టడం కాదు, వాటిని గుర్తించడం ముఖ్యం,మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని గుర్తించి మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.మీరు ఏ స్థితిలో ఉన్నా, మీ మానసిక ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యతగా ఉండాలి.ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, ఆరోగ్యకరమైన, సానుకూలమైన ఉద్యోగ వాతావరణాన్ని నిర్మించేందుకు ప్రేరణగా మారాల న్నారు.ఈ కార్యక్రమంలో పి ఆర్ ఓ లు డి కిషోర్ బాబు వైవి రమణ లు పాల్గొన్నారు.