అనంతపురం - Nandi Patrika

ఇసుక పంపిణీ ని నియమ నిబంధనల మేరకు పారదర్శకంగా పంపిణీ చేయాలి
సెప్టెంబర్,19 తేదీ నుండి ఆన్లైన్ పోర్టల్ ద్వారా పంపిణీ జరగాలి.

--- జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి

కడప,  చీప్ బ్యూరో సెప్టెంబరు,15 నంది పత్రిక ఇసుక పంపిణీ ని నియమ నిబంధనల మేరకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా సెప్టెంబర్ 19 తేదీ నుండి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లో తేటి సంబంధిత అధికారులకు ఆదేశించారు.

ఆదివారం సాయంత్రం ఆన్లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవడానికి సన్నద్ధత కోసం మరి ఇతర అంశాలపై రాష్ట్ర మైన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా, కమిషనర్ మరియు డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్ లు సంబంధిత అధికారులతో హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మైన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా, కమిషనర్ మరియు డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ లు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఇసుక పంపిణీ విధానాన్ని నియమ నిబంధనల మేరకు సజావుగా పారదర్శకంగా పంపిణీ చేయాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇసుక పంపిణీ విధానం సజావుగా పారదర్శకంగా జరిగేందుకు సంబంధత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇసుకను ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకునేందుకు సన్నద్ధం కావాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఈనెల 19వ తేదీ నుండి ఆన్లైన్ పోర్టల్ద్వారావినియోగదారుడు ఇసుకను పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఇసుకను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని ఇంటి వద్దకే ఇసుక అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఇసుక పంపిణీ ద్వారానే ఇంటి వద్దకు అందేవిధంగాసాధ్యమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ సాండ్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారానే ప్రజలు ఇసుకను ఇంటి వద్దకే తీసుకోవచ్చునని చెప్పారు. సెల్ఫోన్ ద్వారానే ఇసుకను బుక్చేసుకోవచ్చునని తెలిపారు. వినియోగదారులు ఇసుకను ఎలా బుక్ చేసుకోవాలా అన్న విషయంపై ఈనెల 17వ తేదీన సంబంధిత సచివాలయాల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇసుక పంపిణీలో ఎలాంటి జాప్యం పొరపాటుకు తావివ్వకుండా పారదర్శకంగా ఇసుక పంపిణీ జరగాలని చెప్పారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్ లతో పాటు మైన్స్ అధికారులు విమలమ్మ, డి ఆర్ డి ఎ పి డి ఆనంద్ నాయక్ కడప ఆర్డీవో వెంకటపతి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.