గుంటూరు - Nandi Patrika

కాకినాడ కలెక్టర్ సింగం హీరో వలె..!!
కాకినాడ :

కాకినాడ కలెక్టర్ సింగం హీరో వలె..!!

సముద్రంలో ఛేజింగ్ సీన్

సముద్రంలో సింగం-2 సీన్ రిపీట్‌

కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికా నౌకలో పేదల బియ్యం

సముద్రంలోకి వెళ్లి తనిఖీ చేసిన కాకినాడ కలెక్టర్‌

‘స్టెల్లా ఎల్‌’ షిప్‌లో 640 టన్నుల పీడీఎస్‌ బియ్యం గుర్తింపు

కాకినాడ పోర్టులో సోదాలు

కాకినాడ నంది పత్రిక (నవంబర్ 28):- బియ్యం(పీడీఎస్‌) అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. కాకినాడ పోర్టు ద్వారా అడ్డదారిన విదేశాలకు తరలిపోతూనే ఉన్నాయి. ఇక్కడి యాంకరేజి పోర్టులో కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్‌ నౌకలో 640 మెట్రిక్‌ టన్నుల పేదల బియ్యాన్ని గుర్తించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈ సోదాలు చేపట్టారు. బార్జిలు నిలిపే ప్రాంతం నుంచి సముద్రంలో గంటపాటు ఓడలో కలెక్టర్‌ ప్రయాణించారు. ‘స్టెల్లా- ఎల్‌’ నౌక ఉన్న ప్రాంతానికి పోలీసు, పోర్టు, మెరైన్, రెవెన్యూ, పౌరసరఫరాల బృందంతో చేరుకున్నారు. నౌకలోని ఐదు గదుల్లో (హేచెస్‌) నిల్వ ఉంచిన బియ్యం నిల్వల నమూనాలు సేకరించారు. 3, 5 గదుల్లోకి దిగి ప్రత్యక్షంగా నిల్వలు పరిశీలించారు. అనుమానం ఉన్నవాటిని అక్కడికక్కడే రసాయనాలతో పరీక్షించారు. 52 వేల టన్నుల సామర్థ్యం ఉన్న నౌకలో 38 వేల టన్నుల బియ్యం లోడయ్యిందని.. అందులో 640 టన్నులు పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్‌ విలేకర్లకు తెలిపారు. గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సీజ్‌ చేసిన పేదల బియ్యాన్ని ఇటీవల బ్యాంకు గ్యారంటీతో విడుదల చేశామని..పట్టుకున్న బియ్యం నిల్వలు అలాగే ఉన్నాయని అనిపిస్తోందన్నారు. అక్కడున్న మిగిలిన నిల్వలు బాయిల్డ్‌ రైస్‌గా పేర్కొన్నారు. పీడీఎస్‌ బియ్యంపై రసీదులు తనిఖీ చేశాక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా సమాచారంతో గత 2 రోజులుగా తనిఖీలు సాగుతున్నాయి. సోదాల్లో స్వాధీనం చేసుకున్నది పేదల బియ్యమే అని అధికారులు చెబుతున్నా అక్రమాలపై పూర్తిస్థాయి స్పష్టత లేదు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ సుధీర్‌ మంగళవారం రాత్రి కరప మండలం నడకుదురులోని గోదాములో ఆకస్మిక తనిఖీలు చేసి ఐదు లారీల్లోని బియ్యాన్ని సీజ్‌ చేశారు. తెలంగాణ నుంచి వచ్చిన ఓ లారీలో పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించి నమూనాలను పరీక్షలకు పంపారు. గురువారం కలెక్టర్‌ ఆధ్వర్యంలో పోర్టులో సోదాలు సాగాయి. ఈ రెండుచోట్లా పట్టుకున్నది ఇటీవల బ్యాంకు గ్యారంటీతో విడుదలైన పేదల బియ్యమే అనే అభిప్రాయం వినిపిస్తున్నా..ఆ ముసుగులో సరకు తరలిపోతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

*పోర్టు బార్జిలోనూ పేదల బియ్యం*

కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే నౌకలోకి ఎక్కించేందుకు వెళ్తున్న బార్జి ఐవీ0073లో 1,064 టన్నుల బియ్యం నిల్వలను అధికారులు బుధవారం రాత్రి గుర్తించారు. ఇవి లావణ్, సాయితేజ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందినవిగా తేలింది. వీటి నమూనాలు పరీక్షిస్తే పీడీఎస్‌ ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. ఇటీవల బ్యాంకు గ్యారంటీతో విడుదలచేసిన పీడీఎస్‌ నిల్వలని చెబుతున్నారని, పత్రాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని డీఎస్‌వో ప్రసాద్‌ తెలిపారు.

ఆర్ఎంపీ, పీఎంపీ లు ఐకమత్యంగా ఉంటేనే గుర్తింపు సాదించగలం
ఆర్ఎంపీ, పీఎంపీ లు ఐకమత్యంగా ఉంటేనే గుర్తింపు సాదించగలం

-శిక్షణ ను తిరిగి పునరుద్ధరణ చేయాలి

గుంటూరు ప్రతినిధి. నవంబర్ 26. . (నంది పత్రిక ):ఫెడరేషన్ ఆఫ్ కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్స్ ఆంధ్రప్రదేశ్ (ఆర్ఎంపీ,పీఎంపీ అసోసియేషన్స్) రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశం మంగళవారం రాష్ట్ర అధ్యక్షులు రొక్కం నాగేశ్వర రెడ్డి అధ్యక్షతన గుంటూరు బ్రాడీపేట సీపీఎం పార్టీ ఆఫీసు ఆవరణలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిలుగా పీఎంపీ జాతీయ కార్యదర్శి, ఫెడరేషన్ వ్యవస్ధాపక అధ్యక్షులు వీబీటీ రాజు,రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ హాజరై మాట్లాడుతూ గ్రామీణ ఆరోగ్య సమాజంలో కీలకమైన ఆర్ఎంపీ, పీఎంపీ లు ఐకమత్యంగా పోరాడితేనే గుర్తింపు సాదించగలమని వారు అన్నారు.

ప్రస్తుతం ప్రజలను ఇబ్బంది పెడుతున్న క్యాన్సర్ పై క్షేత్ర స్థాయిలో, మండలాల స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు.అలాగే అధునాతన వైద్య విధానాలపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ఫెడరేషన్ వ్యవస్ధాపక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్ఎన్ రాజు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులకు నిలిచిపోయిన శిక్షణ ను తిరిగి పునరుద్ధరణ చేసి ఆర్ఎంపీ పీఎంపీ లను గుర్తించేందుకు ఇచ్చిన హామీని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఎమ్ శేషసాయి స్వాగతం పలికారు.ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు, కోశాధికారి కే కృష్ణమూర్తి, పర్ల దస్తగిరి,ఎస్కే ఖాజా వలి,జి కృష్ణమూర్తి, తోరాటి ప్రభాకరరావు, ఎమ్ జయరామ్ లు ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి ది ఆర్ఎంపీ పీఎంపీ కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహాయ సహకారం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నాయకులు సత్తార్,ఎస్కే బాబు, జి శివరామకృష్ణ,టి నరసింహ రావు, బర్కతుల్లా,చంద్రశేఖర్, ప్రసూన,సాంబశివరావు, శ్రీనివాసరావు, హబిబుల్లా,రమేష్, మాధవ్,నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.