తిరుపతి - Nandi Patrika

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్
తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రిక
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో 72 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక లారీ, ఒక కారు స్వాధీనం చేసుకుని, ఏడుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్  ఎల్. సుబ్బారాయుడు  కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ  జి. బాలిరెడ్డి మార్గానిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ ఎస్ ఐ సి. వినోద్ కుమార్ టీమ్ ఆదివారం శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేసి కాటూరు ఫారెస్ట్ బీటు పరిధిలో  పంగూరు మెయిన్ రోడ్డు దొమ్మరపాళెం వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. సోమవారం ఉదయం ఒక కారు, దాని వెనుక ఒక లారీ కొద్దీ దూరం లో ఆపి, అందులోని వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని చేరుకుని చుట్టుముట్టారు. లారీని పరిశీలించగా అందులో 72 ఎర్రచందనం దుంగలు కమీపించాయి. వాటి విలువ సుమారు రూ. 2.5కోట్లు ఉంటుందని అంచనా వేశారు.  వాహనాల్లో ఉన్న వారిని అరెస్ట్ చేయగా వారిలో నలుగురు తిరుపతి జిల్లాకు చెందిన వారు గాను, మరో ముగ్గురిని తమిళనాడు వాసులుగా గుర్తించారు. వారిని  ఎర్రచందనం దుంగలతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డీఎస్పీలు వీ. శ్రీనివాసులురెడ్డి, షరీఫ్ లు విచారించగా సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అర్చకులు, వేదపండితులకే ఉద్యోగ, ఉపాధి కల్పించాలని సీఎం కు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వినతి
అర్చకులు, వేదపండితులకే ఉద్యోగ, ఉపాధి కల్పించాలని సీఎం కు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వినతి

నంద్యాల ప్రతినిధి. నవంబర్ 09 . (నంది పత్రిక ):రాష్ట్రంలో   తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత రెండవ ఆధ్యాత్మిక ఆలయంగా విరాజిళ్లుతూ, ప్రముఖ శైవక్షేత్రంగా, అష్టాదశ పీఠం, జ్యోతిర్లింగ క్షేత్రంగా నిత్య పూజలు అందుకుంటున్న శ్రీశైలం దేవస్థానంలో  రాయలసీమ రీజన్ కు చెందిన అర్చకులు, వేద పండితులను మాత్రమే కొనసాగించి, తెలంగాణ, తమిళనాడు, కోస్తాంద్ర అర్చకులు, వేద పండితులను బదిలీ చేయాలని, ఆ ఖాళీ స్థానంలో  రాయలసీమ రీజన్ కు చెందిన అర్చకులు, వేదపండితుల తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల బ్రాహ్మణ సేవా సమాఖ్య ప్రతినిధులతో కలిసి వినతి పత్రం అందించారు.ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవాలయ పరిధిలో మొత్తం 63 మంది అర్చకులు, వేద పండితులు ఉద్యోగం చేస్తుండగా, స్థానికేతరులు 42 మంది కాగా, స్థానిక రాయలసీమ రీజన్ కు చెందిన అర్చకులు, వేదపండితులు కేవలం 21 మంది మాత్రమే ఉద్యోగం చేస్తున్నారని ఆమె ముఖ్యమంత్రి కి వినతి పత్రం ద్వారా వివరించారు. తెలంగాణ ప్రాంతం నుంచి 19 మంది, తమిళనాడు నాడు ప్రాంతం నుంచి ఒకరు, కోస్తాంధ్ర ప్రాంతం నుంచి 16 మంది , స్థానిక రాయలసీమ ప్రాంతం నుంచి కేవలం 21 మంది ఇలా మొత్తం 63 అర్చకులు, వేద పండితులు శ్రీశైలం దేవస్థానంలో ఉద్యోగం చేస్తున్నారని వివరించారు. ఇతర ప్రాంతం వారి వల్ల స్థానిక రాయలసీమ రీజన్ అర్చకులు, వేద పండితులకు అన్యాయం జరుగుతుందని, శ్రీశైలం దేవస్థానంలో స్థానిక రాయలసీమ అర్చకులు, వేద పండితులకే ఉద్యోగం కల్పించాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి రాష్ట్ర దేవాధాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులను కోరారు.

టీటీడీ చైర్మన్ గా బి.ఆర్.నాయుడు ప్రమాణ స్వీకారం
టీటీడీ చైర్మన్ గా బి.ఆర్.నాయుడు ప్రమాణ స్వీకారం

తిరుమల. నవంబర్ 06 . (నంది పత్రిక ):తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ గా బి.ఆర్.నాయుడు బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.ముందుగా క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ బి.ఆర్.నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ భూ వరహాస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి ఆలయానికి విచ్చేశారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు బి.ఆర్.నాయుడుకు స్వాగతం పలికారు. ఆలయంలో బంగారు వాకిలి వద్ద టీటీడీ ఈవో జె.శ్యామలరావు బి.ఆర్.నాయుడు తో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకోగా రంగ నాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో చైర్మన్ ను శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదం, చిత్రపటం, టీటీడీ డైరీలు, క్యాలెండర్ లు అందించారు.అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులుగా దేవాదాయశాఖ సెక్రటరీ సత్య నారాయణ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జంగా కృష్ణమూర్తి, మల్లెల రాజశేఖర్ గౌడ్,జాస్తి పూర్ణ సాంబశివరావు,ఎం.ఎస్.రాజు, నర్సిరెడ్డి, బూంగునూరు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగ శ్రీ, ఆనంద్ సాయి, జానకి దేవి తమ్మిశెట్టి, ఆర్.ఎన్.దర్శన్,ఎం.శాంతారామ్, ఎస్.నరేష్ కుమార్, డాక్టర్ ఆదిత్ దేశాయ్ లు ప్రమాణం స్వీకారం చేశారు. వీరిచే టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. వీరికి రంగ నాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలు అందించగా అధికారులు శ్రీవారి చిత్ర పటం, డైరీలు, క్యాలెండర్లు అందజేశారు. కాగా మధ్యాహ్నం 2 గంటలకు పి.రామ్మూర్తి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవోలు శ

లోకనాథం, ప్రశాంతి,భాస్కర్ లు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడానికే నాటక ప్రదర్శనలు
కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి చీప్ బ్యూరో సెప్టెంబర్ 27 నంది పత్రిక
పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడానికే నాటక ప్రదర్శనలు చేపిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. స్వచ్ఛతహి సేవా కార్యక్రమాల్లో భాగంగా నగర పాలక సంస్థ పరిధిలోని ప్రకాశం పార్కు, వైకుంఠపురం ఆర్చ్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తూ నాటక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ప్రజలందరూ పాల్గొని పారిశుధ్థ్యం పైన అవగాహన పెంచుకోవాలని అన్నారు. మన ఇల్లే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పారిశుధ్థ్యంలో లోపాలు ఉంటే సరిదిద్దుకునేందుకు సంవత్సరంలో రెండు వారాల పాటు దేశం మొత్తం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. పచ్చదనం, పరిశుభ్రత గురించి తెలుపుతూ నగరంలో పలు చోట్ల అవగాహన కల్పిస్తూ నాటక ప్రదర్శనలు చేస్తున్నామని అన్నారు.  తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం వలన కలిగే లాభాల తెలుపుతూ చిన్నారులు ప్రదర్శించిన నాటకం విశేషంగా ఆకట్టుకుంది. స్వచ్ఛభారత్ పై విద్యార్థులు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఆర్. ఓ. సేతుమాదవ్, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, మెప్మా కృష్ణవేణి, మస్తాన్, మిమిక్రి కళాకారుడు విజయకుమార్, వే ఫౌండేషన్ అంకయ్య, తదితరులు ఉన్నారు.

తిరుపతిలో నాలుగు అన్న క క్యాంటీన్లు ప్రారంభం
తిరుపతి చీప్ బ్యూరో సెప్టెంబర్ 19 నంది పత్రిక తిరుపతి పట్టణంలో నాలుగు అన్న క్యాంటీన్లను గురువారం సాయంత్రం
జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్  ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ,  మేయర్ డాక్టర్ శిరీషఎం.పి.గురుమూర్తి  ఎంఎల్సి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, కమిషనర్ ఎన్.మౌర్య ఐఏఎస్  డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కలిసి  ప్రారంభించారు. స్విమ్స్ కూడలి
న్యూ బాలాజీ కాలనీ   ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద. ఎమ్.ఆర్ పల్లి   ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవాడికి కడుపునిండా ఆహారం అందించడమే టిడిపి పార్టీ చేయమని రాష్ట్రంలో పేదవాడు కడుపునిండా అన్నం తినాలని ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లో ఏర్పాటు చేసినట్లు అందులో భాగంగానే పార్టీ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ న్లో ఏర్పాటయ్యా అని నేడు తిరుపతి పట్టణంలో 4 అన్న క్యాంటీన్లో ఏకకాలంలో ప్రారంభించామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అధికారులు ఎన్డీఏ కార్యకర్తలు పాల్గొన్నారు.