కర్నూలు - Nandi Patrika

ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు.

* సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ .

వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని ఇటీవల కాలంలో కొందరు సైబర్ నేరగాళ్లు  ట్రావెల్స్ ఏజెన్సీల పేరుతో ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలను ప్రచారం చేస్తూ, తక్కువ ధరల్లో దేశీయ మరియు విదేశీ పర్యటనలు అందిస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  బుధవారం తెలిపారు.

మోసం చేసే విధానం:

సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా ప్రకటనలు ఇవ్వడం.

ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు తక్కువ ఖర్చుతో ప్యాకేజీలు అంటూ నమ్మించడం
అడ్వాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి, తరువాత సంప్రదింపులు నిలిపివేయడం
నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ రివ్యూల ద్వారా మోసం చేయడం.

జిల్లా ఎస్పీ  జిల్లా ప్రజలకు సూచనలు చేశారు.

* ఏ ట్రావెల్స్ ఏజెన్సీ అయినా ముందుగా ధృవీకరించాలి.

* అధికారిక వెబ్‌సైట్, రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించాలి.

* అనుమానాస్పదంగా తక్కువ ధరల ప్యాకేజీలను నమ్మవద్దు.

* ముందస్తు చెల్లింపులు చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

* రశీదు లేకుండా డబ్బులు చెల్లించవద్దు.

సైబర్ నేరాలపై అప్రమత్తత...

ప్రజలు సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.

సైబర్ మోసాలకు గురైన వెంటనే గంటలోపే

1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి.

www.cybercrime.gov.in (నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్) లో ఫిర్యాదు నమోదు చేయాలి.

ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి

లేదా

Dial  112 / 100 కు సమాచారం ఇవ్వండి.

ప్రజల అప్రమత్తతే మోసాల నివారణకు ముఖ్యమైన ఆయుధం అని ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  తెలిపారు.

10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ మృతి
కర్నూలు జిల్లాలో పదో తరగతి పరీక్షల వేళ మొదటి రోజు విషాద ఘటన జరిగింది. కర్నూలులోని పరీక్ష కేంద్రం శ్రీ చైతన్య పాఠశాలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ బాషా అకస్మాత్తుగా మృతి చెందారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన అస్వస్థతకు గురవగా సిబ్బంది పరీక్ష కేంద్రం సమీపంలోని అమ్మ హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో మృతి చెందినట్లు డీఈవో కార్యాలయం ధ్రువీకరించింది.

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం.
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం.

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు  రోడ్డు ప్రమాదాల నివారణకు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు  కర్నూలు  పోలీసులు  వాహానాల డ్రైవర్లకు “స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్‌ల లైసెన్సుల వంటి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు.జిల్లా లో ఆదోని, పత్తికోండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్ లలోని నేషనల్ హైవేల లో లారీలు, ప్రవేట్ ట్రావెలింగ్ బస్సులు, ఆర్టీసి బస్సులు , కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ బొలేరో వాహనాలను పోలీసులు ఆపి ఆ డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపిస్తున్నారు.వాహనాలను అతి వేగంతో నడపకూడదని, రాంగ్ రూట్ లో వెళ్ళకూడదని, పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోకూడదనిన పోలీసు అధికారులు ఆయా వాహనాల డ్రైవర్లకు తెలియజేస్తున్నారు.

సమ్మెకు ఏపీయూడబ్ల్యూజే మద్దతు.
సమ్మెకు ఏపీయూడబ్ల్యూజే మద్దతు...
నంది పత్రిక: కర్నూలు:
కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాలను రద్దు చేస్తూ.. కొత్తగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే)మద్దతు పలికింది. గురువారం జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొనడంతో పాటు కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో కూడా నేతలు పాల్గొనడం జరిగింది. కొత్తగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ల వల్ల జర్నలిస్ట ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా మాజీతీయా వేజ్ బోర్డు అమలు అటకెక్కే ప్రమాదం ఉందన్నారు. అలాగే ఉద్యోగ భద్రత గాల్లో దీపంగా మరే అవకాశం ఉందన్నారు. అలాగే జర్నలిస్టు యూనియన్ స్వరం కూడా మూగబోయే ప్రమాదం ఉందన్నారు. మొత్తం మీద జర్నలిస్టుల హక్కులు కాలరాసే విధంగా నాలుగు కోడ్లు ఉన్నాయన్నారు. కనుక కేంద్ర వెంటనే స్పందించి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ కొండప్ప, ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కే నాగరాజు, జిల్లా అధ్యక్షుడు ఈ.ఎన్.రాజు, ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మెకు మద్దతు పలికిన వారిలో యూనియన్ నాయకులు శివ, హరి కృష్ణ తదితరులు ఉన్నారు.

భక్తులందరికీ ప్రశాంత మల్లన్న దర్శనం
భక్తుల రద్దీకి తగ్గట్లు సమగ్ర సదుపాయాలు

ఫిబ్రవరి 13 నుండి16 తేదీల్లో టోల్‌గేట్ రుసుము మినహాయింపు

24 గంటల ప్రయాణ రాకపోకలకు అనుమతి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంది పత్రిక:
శ్రీశైలం/నంద్యాల, ఫిబ్రవరి 12 :-

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి, భక్తులు ప్రశాంతంగా స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. గురువారం దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్‌తో కలిసి ఆమె పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు 2,59,050 మంది భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారని తెలిపారు. నిన్న ఒక్కరోజే 69 వేల మంది భక్తులు దర్శనం చేసుకోగా, బుధవారం రాత్రి శివస్వాములు అధిక సంఖ్యలో దర్శనానికి హాజరయ్యారని చెప్పారు. నడకదారిన కైలాస మార్గం ద్వారా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారని వివరించారు. రానున్న రెండు రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున అదనపు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు జారీ చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. పాతాళగంగ వద్ద పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు స్నాన ఘట్టాల వద్ద సమగ్ర సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 75 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు వెల్లడించారు. దుస్తులు మార్చుకునే గదులు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, పారిశుధ్య చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీటి సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రవాణా సౌకర్యాల విషయమై ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి నంద్యాల - శ్రీశైలం మార్గంలో బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి రోజున ఏపీఎస్ఆర్టీసీ తరఫున 1,800 బస్సులు, తెలంగాణ రాష్ట్రం నుండి 1,000 బస్సులు, ఇతర ప్రాంతాల నుండి మొత్తం 3,000 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ బస్సుల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు గుర్తించి, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసు, అటవీ శాఖ, దేవస్థానం మరియు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పటిష్ట ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు.ఫిబ్రవరి 13, 14, 15, 16 తేదీల్లో టోల్ గేట్ల వద్ద రుసుము మినహాయింపు కల్పించినట్లు ప్రకటించారు. రాత్రివేళల్లో కూడా నిరంతర రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. జంతు సంరక్షణలో భాగంగా అటవీ ప్రాంతంలో వాహనదారులు గంటకు 30 కి.మీ. వేగ పరిమితిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి ప్రయాణాల్లో భద్రతా దృష్ట్యా ఒకేసారి పది వాహనాలను కాన్వాయ్ రూపంలో అనుమతించే విధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. నడకదారిలో వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్లాస్టిక్ నిషేధం నేపథ్యంలో రెండు, ఐదు లీటర్ల ప్లాస్టిక్ బాటిళ్లకు అనుమతి లేకపోవడంతో అటవీ శాఖ అనుమతి పొంది బుధవారం మధ్యాహ్నం నుండి అర్థ లీటర్ నీటి బాటిళ్లను తీసుకురావడానికి అనుమతి కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.భక్తుల క్యూలైన్లలో తాగునీటి సదుపాయంతో పాటు చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి రోజున సుమారు 1.50 లక్షల మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా అదనపు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం ఒక్కరోజే 71 వేల మంది భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా భక్తులు మరింత సౌకర్యవంతంగా, ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు, భద్రతా ఏర్పాట్లకు భక్తులు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
రాష్ట్రప్రభుత్వ ఆదేశాలమేరకు రాజమహేంద్రవరం నగరంలో ఈరోజు ఆహార భద్రతా అధికారులు మరియు లీగల్ మెట్రోలజీ అధికారులు జాయింట్ గా తనిఖీలు నిర్వహించారు. 10 మంది ఆహార భద్రతా అధికారులు మరియు లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్స్ కలిసి 5 టీంలు గా ఏర్పడి సుమారు 30 ఆహార పదార్థాలు అమ్మే యూనిట్ల పై తనిఖీలు నిర్వహింంచారు.

ఈ తనిఖీలలో ముఖ్యoగా హోటళ్ళు, రెస్టారెంట్లు, బిర్యాని సెంటర్లు, స్వీట్ షాపులు, స్వీట్ తయారీ కేంద్రాలు, బేకరీ లను తనిఖీ చేసారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టాము (Food Safety and Standards Act, 2006) కింద వివిధ కేసులను నమోదు చేశారు. అందులో

1) 20 ఆహార పదార్థముల శాంపిళ్లను స్టేట్ ఫుడ్ లేబరటరీ, హైదరాబాద్ కు పంపించారు. ఇందులో చికెన్ బిర్యానిలు, చికెన్ ఫ్రై, వంటకు వాడే వంట నూనెలు, యందు జంతు కళేబరాలు నుండి సేకరించిన వంట నూనెలు ఉన్నాయనే అనుమానంతో శాంపిలళ్లు ప్రయోగ శాల కు నిర్ధారణ కై పంపితిరి . స్వీట్ల తయారీ లో కృత్రిమ రంగులు వాడుతున్నారనే దాని పై నిర్ధారణ కు శాంపిళ్ల ను సేకరించిరి.

2) కుళ్ళి పోయి న మాంసము, మసాలా పేస్ట్ లు, వండి నిల్వయుంచిన మాంసాహార పదార్థములను

సీజు చేసి డిస్ట్రాయ్ చేసితిరి. కేసులు నమోదు చేసితిరి. సుమారు 174 కేజీ లు ఆహార పదార్థములు

రూ. 62000/- విలువ చేసేదానివి వినియిగమునకు పనికి రానందు న నిర్వీర్యం చేసితిరి.

3) స్టోర్ రూమ్ లలో expired ఫుడ్స్ మరియు నిషేధిత రంగులు పాడై పోయిన గుడ్లు, బేకరీ ఐటమ్స్ ను సీజు చేసితిరి  4) న్యూస్ పేపర్ల తో బ్రెడ్, కేక్ లు, తయారు చేయుచున్నట్లు గా గుర్తించి వాటిని సీజు చేసితిరి

ఫుడ్ సాంపిల్స్ విశ్లేషణ రిపోర్టులు వచ్చిన పిదప సంబందిత ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ పై Food Safety and Standards Act, 2006 మరియు రెగ్యులేషన్లు, రూల్స్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకొనబడును. ఈ తనిఖీలలో జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు పాల్గొన్నారు.

తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలు క్రీడలు విద్యార్థులలో ఆత్మస్థైర్యం కలిగిస్తాయి
తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలు
క్రీడలు విద్యార్థులలో ఆత్మస్థైర్యం కలిగిస్తాయి: ఆదాయ పన్ను అధికారి రమణారావు
తైక్వాండో బెల్ట్ లు ప్రదానం చేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి, రమణారావు, డాక్టర్ రవి కృష్ణ

కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల స్వామి వివేకానంద ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష పోటీలలో 140 మంది తైక్వాండో క్రీడాకారులు పాల్గొని వివిధ కేటగిరి బెల్ట్ లు సాధించారు.ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్ టి చంద్రమౌళి ఆధ్వర్యంలో, మాస్టర్ బాలకృష్ణ నిర్వహణలో, కర్నూలు జిల్లా మాజీ ఒలంపిక్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రదానోత్సవం లో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, చిత్తూరు జిల్లా ఆదాయ పన్ను అధికారి రమణారావు,నంద్యాల జిల్లా క్రీడాభారతి అధ్యక్షులు సుధాకర్ అతిధులుగా పాల్గొని క్రీడాకారులకు వివిధ కేటగిరి బెల్ట్ లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.ఆదాయ పన్ను అధికారి రమణ రావు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులలో ఆత్మస్థైర్యం, శారీరిక దారుఢ్యం, మానసిక వికాసం, క్రమశిక్షణ,  ఏకాగ్రతలను ఇనుమడింపచేస్తాయని అన్నారు. సుధాకర్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ క్రీడలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంచుతుందని అన్నారు.డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ తైక్వాండో ఒలింపిక్ లో గుర్తింపు పొందిన క్రీడ అని అన్నారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు గురువారం ఉదయం చేరుకున్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ఎయిర్ పోర్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ , రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ , ఎస్పీ తదితరులు.

కర్నూలుకు చేరుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌
.ప్రధాని మోదీ స్వాగతానికి సిద్ధమైన రాష్ట్ర నాయకత్వం – ఓర్వకల్లు
.విమానాశ్రయంలో ఆతిథ్య వాతావరణం

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు నారా లోకేశ్‌ గురువారం కర్నూలుకు చేరుకున్నారు. వారితోపాటు రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఉన్నారు.

ఓర్వకల్లు విమానాశ్రయంలో ముగ్గురు నేతలకు జిల్లా మంత్రి, అధికారులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఆతిథ్య వాతావరణం నెలకొంది. కాసేపట్లో ప్రధాని మోదీ అక్కడికి చేరుకోనుండగా, ఆయనకు స్వాగతం పలకనున్నారు.
తరువాత ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ హెలికాప్టర్లో నుండిపెంటకు ప్రయాణం చేయనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వైపు వెళ్లనున్నారు.
మధ్యాహ్నం 2.20 గంటలకు కర్నూలులో జరగనున్న ‘జీఎస్టీ 2.0’ సభలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఆలూరులో తెలుగుదేశం జెండా ఎగురవేయడమే ధ్యేయం.. వైకుంఠం జ్యోతి.
ఆలూరు..
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడమే ధ్యేయమని ఆలూరు టీడీపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి,శివ ప్రసాద్ లు అన్నారు. గురువారం మొలగవల్లి గ్రామానికి చెందిన ఎంపిటిసి బంగారు పటేల్ యాదవ్ ఆధ్వర్యంలో భారీగా టీడీపి నాయకులు, కార్యకర్తలు వచ్చి వైకుంఠం దంపతులు కు శాలువా కప్పి పూలమాలతో సన్మానం చేశారు.భారీ గజమాలతో సత్కరించారు.
గ్రామంలో ఏ సమస్య వచ్చినా టీడీపి నాయకులు,పెద్దలు అందరూ కలిసి పరిస్కారం చేసుకోవాలని  అన్నారు.అనంతరం బంగారు పటేల్ యాదవ్ మాట్లాడుతూ వైకుంఠం జ్యోతి వెంట ఉండి గ్రామంలో, మండలంలో పార్టీ అభివృద్ధి కి తోడ్పాటు అందిస్తామని అన్నారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడిగుడ్ల రామకృష్ణ,మాణిక్య,డాక్టర్ బజారి,మాణిక్య రెడ్డి,గోపాల్,నరసింహులు,వార్డు మెంబర్లు ఐకాంత్, జలందర్,మాజీ మెంబర్ లు మురళి,చంద్ర,శేకు, ఉసేన్,హాజీ,నరసప్ప,లింగన్న లు పాల్గొన్నారు.

బురదలో కూరుకుపోయిన పందిపాడు ఇందిరమ్మ కాలనీ
**అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం – మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించాలి**

పల్లె వెలుగు, కర్నూలు బ్యూరో**

కర్నూలు పట్టణ సమీపంలోని **పందిపాడు ఇందిరమ్మ కాలనీ** వాసులు మౌలిక వసతుల లేమితో బిక్కమొహాలు పట్టుకుంటున్నారు. వర్షాకాలం రాగానే మట్టిరోడ్లు బురదకూపాలుగా మారి, కాలనీవాసుల జీవనాన్ని నరకప్రాయం చేస్తున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు వినతి చేసినా, సమస్యలు పరిష్కారమవ్వకపోవడం స్థానికులలో తీవ్ర అసంతృప్తి రేగిస్తోంది.

### బురద రోడ్లతో రాకపోకల ఇబ్బంది

కాలనీలో ప్రధాన సమస్య రోడ్లేనని ప్రజలు చెబుతున్నారు. మట్టిరోడ్లు ప్రతి వర్షం తర్వాత బురదకూపాలుగా మారిపోతుండడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు నడిచే వీలు లేకుండా పోతుంది. గ్యాస్ సిలిండర్లు, రేషన్ బియ్యం రవాణా కూడా అసాధ్యం కావడంతో, ప్రజలు మూడు కిలోమీటర్లు నడిచి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ బురద వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, వెంటనే రోడ్లను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

### తాగునీటి కష్టాలు, మురుగు సమస్యలు

తాగునీటి సదుపాయం కూడా కాలనీలో లేదు. నీళ్ళ కోసం వాసులు ప్రతిరోజూ మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. డ్రైనేజీలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే నిలిచి ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

### అధికారుల నిర్లక్ష్యం – ప్రజల ఆవేదన

కాలనీ సమస్యలపై ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ కమిషనర్‌కి వినతిపత్రాలు అందజేసినప్పటికీ, అధికారులు “చూద్దాం, చేస్తాం” అనే మాటలతో కాలం గడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు కూడా వినిపించని చెవుల్లా వ్యవహరిస్తున్నారని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

### భద్రతపై ఆందోళన

కాలనీలో వీధికుక్కల బెడద ఎక్కువగా ఉందని, పిల్లలు ఇంటి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారని వాసులు చెబుతున్నారు. అంతేకాకుండా రాత్రివేళల్లో కొందరు యువకులు మద్యం తాగి కాలనీలో తిరుగుతుండటంతో మహిళలు భయంతో బయటకు రావడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం ప్రతి రెండు రోజులకు ఒకసారి పోలీస్ పర్యవేక్షణ ఉండాలని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

### ప్రజల విజ్ఞప్తి

బూరుగులో కూరుకుపోయిన పందిపాడు ఇందిరమ్మ కాలనీ సమస్యలను తక్షణం పరిష్కరించాలని ప్రజలు మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్‌లను వేడుకుంటున్నారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వంటి ప్రాథమిక సౌకర్యాల కోసం వెంటనే నిధులు కేటాయించి, పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

శ్రీశైలం భారీగా మల్లన్న హుండీ ఆదాయం 3 కోట్ల 48 లక్షల 96 వేల 431 నగదు
131 గ్రాముల 300 మిల్లి గ్రాముల బంగారం,5 కేజీల 50 గ్రాముల వెండి లభించాయి

పల్లె వెలుగు:-నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం భారీగా పెరిగింది ఈరోజు చంద్రావతి కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు జరిగింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి  అమ్మవార్ల  ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపు నిర్వహించారు చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 3 కోట్ల 46 లక్షల 96 వేల 431 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం డిప్యూటీ కార్య నిర్వహణ అధికారి ఆర్.రమణమ్మ తెలిపారు, ఈ ఆదాయాన్ని గత 29 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు  డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి ఆర్.రమణమ్మ వెల్లడించారు ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 131 గ్రాముల 300 మిల్లి గ్రాములు బంగారం,అలానే వెండి 5 కేజీల 50 గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు 2321 యుఎస్ఏ డాలర్లు,సింగపూర్ డాలర్లు 20, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది హుండీల లెక్కింపులో డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి ఆర్.రమణమ్మ పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు....

కర్నూల్‌లో గంజాయి రవాణా ముఠా అరెస్ట్
కర్నూలు: జిల్లాలో గంజాయి రవాణా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు IV టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ఉల్లంఘనలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఈ ఘనత నమోదైంది. సబ్‌ డివిజన్‌ డీఎస్పీ జె. బాబు ప్రసాద్ నేతృత్వంలో, కల్లూరు తహసిల్దార్ శ్రీ ఆంజనేయులు, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద బళ్లారి చౌరస్తా ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

ముఠా సభ్యులు ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని కర్నూలుకు రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో, పోలీస్ విచారణ వేగవంతం చేశారు. తెల్లవణి టయోటా గ్లాంజా (AP 40 N 3258) కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిపై పోలీసులు అనుమానం నెలకొనడంతో కారును డ్రైవర్లు బలవంతంగా ఆపి తనిఖీ చేశారు.

20 కేజీ గంజాయి, కారు సీజ్

విచారణలో వారు అరకు నుంచి వచ్చినట్టు వెల్లడించగా, ఇంకా లోతుగా దర్యాప్తు చేయగా కారు డోర్లలో ప్లాస్టిక్ రాపర్లలో చుట్టిన 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 80,000 రూపాయలకు గంజాయిని కొనుగోలు చేసి, ఒక్కో పాకెట్ రూ. 500 చొప్పున అమ్ముకుని మొత్తంగా రూ. 4 లక్షలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ముఠా సభ్యులు కర్నూలుకు వచ్చినట్టు వెల్లడించారు.

ఈ సందర్భంగా పోలీసులు టయోటా గ్లాంజా కారును సీజ్ చేశారు. ఈ కేసులో ఐదుగురు యువకులు అరెస్ట్ అయ్యారు. వారు:

- మీనుగ నరేంద్ర (మాదన్న నగర్, పంచలింగాల, కర్నూలు)
- నల్లగొట్టి ఉమేష్ చంద్ర (ధర్మపేట, కర్నూలు)
- సిరిగిరి మృత్యుంజయ రెడ్డి (ఎస్‌ఎస్ నగర్, జిల్లా కోర్టు సమీపం, కర్నూలు)
- షేక్ మహమ్మద్ ఆరిఫ్ (ఎస్బీఐ కాలనీ, కర్నూలు)
- పగిద్యాల చాకలి గోవర్ధన్ (కొత్తపేట, కర్నూలు)

తల్లిదండ్రులకు పోలీసుల విజ్ఞప్తి

పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని, ఎవరైనా గంజాయికి అలవాటు పడుతున్నారని కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అప్పుడు వారికి మానసిక కేంద్రాల్లో చికిత్స అందించగలామని పోలీసులు తెలిపారు. పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కోరారు.